మన వంట గదిలోనే మన ఆరోగ్యం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.. అందుకే చిన్నది వచ్చినా పరిగెత్తుకుంటూ డాక్టర్ల దగ్గరకు వెళతారు.. అందుకే అప్పుడప్పుడు పెద్దవాళ్ళ మాటలు.. వాళ్ళు చెప్పే ఆరోగ్య చిట్కాలను పాటించాలి.. ఎన్నో రకాల రోగాలను నయం చేసే ముందులు మన వంట గదిలో ఉన్నాయని నిపుణులు అంటున్నారు..మన వంట గదిలోని పోపుల పెట్టేలో ఉండే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. లవంగం చాలా ఘాటైన రుచిని కలిగి ఉంటుంది.. వంటకు…
మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే యాలకలతో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అస్సలు వదలకుండా రోజు తింటారు…యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే దీన్నిన సాంప్రదాయ వైద్యంలో ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. యాలకులు వివిధ వంటకాలు, పానీయాల రుచిని పెంచడమే కాకుండా.. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అసలు యాలకులు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో వివరంగా తెలుసుకుందాం.. డయాబెటిస్ తో పోరాడుతున్న వ్యక్తులకు యాలకులు…
ఫైనాపిల్ లో తక్కువ క్యాలారీలు ఉండటం వల్ల అందరు వీటిని డైట్ ఫుడ్ గా తీసుకుంటారు.. ఎక్కువగా ఈ పండును రకరకాలు చేసుకొని తీసుకుంటున్నారు. పైనాపిల్ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పైనాపిల్ బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి పైనాపిల్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. పైనాపిల్ తక్కువ కేలరీల పండు, ఇది అతి తక్కువ కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది. ఇది…
ఈరోజుల్లో అధిక బరువు సమస్య అందరిని భాదిస్తుంది.. ఎన్నిరకాలుగా చేసిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇక అందరు వంటింటి చిట్కాలను ఫాలో అవుతుంది.. వంటింట్లో బరువు తగ్గించే వాటిలో జిలకర్ర కూడా ఒకటి.. జీలకర్ర తో బరువును తగ్గడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. జీలకర్రలో ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, ఫైబర్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా, మీరు కండరాల నొప్పి, శరీరం వాపు నుండి…
ఉసిరికాయల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జుట్టు నుంచి కాళ్ళ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..అయితే ఈ కాయలు ఒక్క చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి..అప్పుడే ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఈ కాయలను ఎండబెట్టి అమ్ముతారు.. వాటిని తీసుకున్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఎండబెట్టిన ఉసిరి ముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు…
ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..మామూలు పెరుగు కాకుండా తయారు చేసిన పెరుగును తీసుకోవడం చాలా మంచిదట.. కాచిన పాలలో లాక్టోబాసిల్లస్ బల్గారికస్, స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ వేసి పులియబెడతారు. ఉంటాయి. యోగర్ అనేక పోషకాలతో నిండి ఉంటుంది, మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే.. మంచి బ్యాక్టీరియా దీనిలో ఉంటుంది. సాధారణ పెరుగుకంటే.. యోగర్ట్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. యోగర్ట్‌లో విటమిన్ డి, బి2, బి 12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.…
ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారిసంఖ్య ఎక్కువగా ఉంది.. చిన్న వయస్సు వారిలోనూ గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. WHO ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏడాదికి 17 మిలియన్ల కంటే ఎక్కువ మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. ఆసియన్లలోనూ గుండె సంబంధత సమస్యలు ఎక్కువవుతున్నాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.. ఇలా సమస్యలు రావడానికి కారణం జీవనశైలిలో…
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ వ్యాధి ఒక్కసారి వస్తే జీవితాంతం పోదు.. బ్రతికినంత కాలం మందులను వాడుతూ కంట్రోల్ చేసుకోవాలి.. కొన్ని రకాల ఆహారాలతో పాటు, కొన్ని పండ్లను తీసుకోవడం షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ కాయల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రోజ్ యాపిల్, వాక్స్ యాపిల్ అని కూడా అంటారు..ఈ పండ్లు మనకు ఎక్కువగా డిసెంబర్ నుండి మే మధ్యకాలంలో లభిస్తాయి. సూపర్…