మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో యాలుకలు కూడా ఒకటి.. వంటల్లో సువాసనలు వెదజల్లడం కోసం మాత్రమే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వీటిల్లో విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు- ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది.. బరువు అదుపులో ఉంటుంది.. ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. యాలుకలు…
లీచి పండ్ల గురించి అందరికీ తెలుసు.. ఈ పండ్లు ఎక్కువగా ఈ సీజన్ లోనే వస్తాయి.. చూడటానికి ఆకర్షనీయంగా ఉండటం మాత్రమే కాదు.. చాలా తియ్యని రుచిని కలిగి ఉంటుంది. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు.. ఈ పండ్లు తినడం వల్ల మనకు అనేక అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే లాభలేంటో ఒకసారి చూసేద్దాం.. ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.…
సమ్మర్ లో స్పైసి ఫుడ్ ను తీసుకోవడం కన్నా కూడా తాజాగా పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.. వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఒకటి.. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. మల్బరీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, వాటిలో పాలీఫెనాల్స్ ఉన్నాయి. వీటిని తినడం వల్ల…
కీరదోస కాయను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది.. వేడి కారణంగా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. అదే విధంగా, తగినంత పోషకాలు అందించాలి. సమ్మర్‌లో రోజూ దోసకాయ తినడం మంచిది. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి.. సమ్మర్ లో కీరాను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. శరీరాన్ని లోపల్నుంచి కూడా చల్లబరచడం చాలా ముఖ్యం. హాట్ సీజన్ స్నాక్‌గా దోసకాయని తీసుకోవాలి. దోసకాయని తీసుకుంటే…
మనం నిత్యం వాడే కూరగాయలలో బీట్ రూట్ కూడా ఒకటి.. కొందరికి ఈ మట్టి వాసన నచ్చక అసలు బీట్ రూట్ లను తినడమే మానేస్తారు.. యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు ఇంకా ఎన్నో పోషకాలున్నాయ్. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతీరోజూ బీట్‌రూట్ తాగితే రక్తహీనత అస్సలు ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బీట్ రూట్ జ్యూస్ ను గర్భిణీలు రోజూ తీసుకోవడం…
అధిక బరువు వల్ల చాలా సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గడం కష్టం. అవిసె గింజలను రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ తీసుకుంటే అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది..…
పుదీనా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఫలితంగా మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి కృషి చేస్తుంది.. పుదీనాలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.. వేసవిలో పుదీనా నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పుదీనా ఆకులకు అజీర్ణం, అపానవాయువు, ఉదర ఆమ్లం వంటి జీర్ణ సమస్యలను…
వేసవిలో వేడి మాత్రమే కాదు.. నో్రూరించే మామిడి పండ్లు.. వేడిని తగ్గించే పుచ్చకాయలు, దోసకాయలు, తాటిముంజలు కూడా ఎక్కువ వస్తాయి.. అయితే పచ్చి మామిడి కాయలను తినడం వల్ల వేడి గుల్లలు వస్తాయని అనుకుంటారు. కానీ మామిడి కాయలతో తయారు చేసే జ్యూస్ వల్ల వేడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు.. మాములుగా…
ఈరోజుల్లో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద తగ్గింది.. ఆరోగ్యాన్ని ఇచ్చేవాటిని కాకుండా నోటికి రుచిగా ఉండేవాటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. మనం బయట ఆహారాన్ని తినకుండా ఇంట్లో ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు.. అలాకాకుండా బయట తింటే కోరి మరి అనారోగ్య సమస్యలను తెచ్చుకున్న వాళ్ళం అవుతారు.. మరమరాలు అంటే ఏపీ వారికి చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఈ మరమరలను ఒక్కోచోట ఒక్కో విధంగా పిలుస్తారు.. వీటితో రకరకాలుగా చేసుకొని తింటారు.. మాములుగా చేసుకొనే…