మనం ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ఒకటి యాలకులు.. వీటిని వంటలకు రుచిని, సువాసనను పెంచేందుకు వాడుతారు.. అలాంటి యాలకులలో పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అనేకం ఈ యాలకుల్లో లభిస్తాయి. ఇలాంటి యాలకులను టీలో గానీ, తాగే నీళ్లలో గానీ వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. మరి…
డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో బాదం ను తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అయితే బాదం ఎక్కువగా తింటారు ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. బాదం పప్పుని చాలామంది నానబెట్టుకొని తింటారు. అలా ఎందుకు తింటారు, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బాదంలో ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లు , ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ లు,…
మన వంటగదిలో ఉండే మసాలా దినుసుల్లో ఒకటి లవంగాలు.. ఇవి కూరలకు, బిర్యానీ వంటి ప్రత్యేకమైన వంటలలో రుచిని, సువాసనను పెంచడం కోసం వాడుతారు.. అయితే రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఒక లవంగాలు మాత్రమే కాదు.. వీటితో పాటు తేనెను కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేంటో తెలుసుకుందాం.. *. త్వరగా బరువు తగ్గాలంటే తేనె, లవంగాలు కలుపుకుని తినాలి.…
చాలా మంది ఈ ఫైనాఫిల్ ను తినడానికి ఇష్టపడరు.. ఎందుకంటే దాన్ని తినడం కన్నా కొయ్యడం చాలా కష్టమైనపని.. కొందరు అవి పుల్లగా ఉంటాయనే కారణంతో అస్సలు ముట్టుకోరు. మీరు కూడా అదే పని చేస్తుంటే.. తప్పకుండా ఈ పండు ప్రయోజనాలను తెలుసుకోవల్సిందే. ఎందుకంటే.. ఈ పండును మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యాన్ని పొందే అవకాశాలను వదులుకుంటున్నారు.. రుచి, సువాసనతోపాటు ఈ పండులో 85 శాతం నీరు ఉంటుంది. ఇందులో చక్కెర 13 శాతమే ఉంటుంది. పీచు…
ఏ సీజన్ లో అయిన దొరికే కాయలలో కీర దోస కూడా ఒకటి.. ఈ కాయలను ఆరోగ్యం, అందం కోసం వాడుతారు.. కీరదోసకాయను సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగించి తీసుకుంటుంటారు, దోసకాయను అందరూ పండు లేదా కూరగాయగా అని పిలుస్తుంటారు. ఈ కీరదోసకాయను ఎలా పిలిచినా ఇందులో ఉండే ప్రయోజనాలు మాత్రం వెలకట్టలేనివి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి…శరీరాన్ని చల్లబరచడం నుండి మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వరకు, దోసకాయ మీకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను…
అల్లం మసాలా వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇప్పుడు వద్దన్నా అనేక రోగాలు వస్తుంటాయి.. అయితే అల్లంను నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మరి అల్లంను ఎలా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. జీర్ణ సమస్యలు ఎలాంటివైనా సరే.. అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. కాస్తంత అల్లం రసం…
తేనె ను ఎలా తీసుకున్నా మంచి ఆరోగ్యమే.. తేనె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తేనెలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తేనెను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వివిధ రూపాల్లో మనం తేనెను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే మం పగటి పూట తేనెను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము.. కానీ రాత్రి పూట తీసుకుంటే మంచి ఆరోగ్యం అని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి పూట తేనెను…
ప్రకృతిలో లభించే ఎన్నో పండ్లు, కాయలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి.. అందులో తొగరు పండు కూడా ఒకటి.. ఈ పండు చూస్తే గుర్తు పడతారు కానీ పెద్దగా తెలియక పోవచ్చు.. ఈరోజు మనం ఈ పండు గురించి వివరంగా తెలుసుకుందాం.. కరోనా తర్వాత కాలం నుంచి ఈ పండ్లకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.ఈ పండ్లు వాడి 100 పైన రోగాలు తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో 150 పైన పోషక విలువలు ఉన్నాయి. ఈ మధ్య…
ఈరోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు.. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ముఖ్యంగా గుండె జబ్బులు కూడా వస్తాయి.. ఒత్తిడి, ఆందోళన, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్లల్లో…
లవంగాలు మన పోపుల డబ్బాల ఉంటుంది.. వంటల్లో ఘాటును, రుచిని పెంచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ప్రతిరోజు ఉదయం ఒక లవంగం నమిలి మింగితే కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు నమ్మలేరు.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండీ.. ఈ లవంగాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోపారియం, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, విటమిన్-సి,…