Health Tips : బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తీసుకుంటే ఆ సమస్యలు దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో పోషకాల నిధి.. ఇది మట్టి వాసన వస్తుందని ఎక్కువ మంది తినడానికి తీసుకోవడానికి ఆసక్తి చూపించరూ.. అందులో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అయాన్లు, ఫైబర్, సహజ చక్కెరలు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం నిధిగా చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు రోజూ ఖాళీ కడుపుతో బీట్‌రూట్‌ను తీసుకుంటే, దాని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపించడం ప్రారంభమవుతుంది… ఈ జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. ఈరోజుల్లో అధిక మంది బాధపడే వారికి ఇది బెస్ట్ మెడిసిన్..బరువు పెరగడం, పొట్ట, నడుము కొవ్వుతో ఇబ్బంది పడే వారు ఉదయాన్నే బీట్‌రూట్ తినాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. అతిగా తినడం నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
*. బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తినాలని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పోషకాల శోషణ పెరుగుతుంది. ఇది ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ని కలిగించదు.శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.. అందుకే ఈ మధ్య దానికి డిమాండ్ పెరిగింది..
*. ఇండియాలో చాలా చాలా మంది యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్యను ఎదుర్కొంటారు. ఇందులో మూత్రం ఆపుకొనలేని స్థితి, మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుంది. దీన్ని నివారించడానికి ఖచ్చితంగా ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగండి. ఇది మీకు చాలా ఉపశమనం ఇస్తుంది… ఇక జన్మలో దరి చేరదు..
*.శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిర్మితమై ఉంటుంది. కాబట్టి శరీరంలో ద్రవాల కొరత ఉండకూడదు. కానీ, నీరు నిలిచిపోవడం ప్రారంభిస్తే సమస్య అవుతుంది.. ఇలాంటి సమస్యలు దూరం అవ్వాలంటే ఖచ్చితంగా దీన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.. రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
Also Read
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!