Sreeleela : టెలికాం కంపెనీ యాడ్ ట్యాగ్ లైన్ ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు! ఒక్క పాట శ్రీలీల జీవితాన్ని ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇప్పుడు ఆమె కెరీర్ ఓ కొత్త టర్నింగ్ నే తీసుకొస్తుందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు స్టేట్స్ లో ఎంతటి భారీ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఫ్యాన్స్ ను ఆర్మీ అని పిలుచుకుంటారు బన్నీ. అయితే తెలుగు స్టేట్స్ తో పాటు కేరళలో కూడా అంతే స్థాయిలో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు అల్లు అర్జున్. అక్కడ బన్నీ సినిమాలకు వీరపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప ఆ విషయాన్నీ మరోసారి ప్రూఫ్ చేసింది. Also Read : Zebra contest…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికి వరల్డ్ వైడ్ గా రు. 1409 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప -2. తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా బాలీవుడ్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టింది పుష్ప -2. Also Read : Mufasa : మహేశ్ బాబు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు చిక్కడపల్లి పోలీసులు. ఈ వార్త ఒక్కసారిగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఉన్నపళంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువెళ్లారు. అదే విధంగా బన్నీ మొత్తం నాలుగు సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసారు. బన్నీఅరెస్ట్ చేసే సమయంలో అల్లు అరవింద్ అక్కడే ఉన్నారు. బన్నీ తో పాటు అరవింద్ కూడా…
Allu Arjun : పుష్ప 2 ఈ రేంజ్ సక్సెస్ అవ్వడంతో అల్లు అర్జున్ ఆ జోష్లో ఉన్నారు. దాంతో పాటే కాస్త కంగారుగా కనిపిస్తున్నాడు. మొన్న హైదరాబాద్ ప్రెస్ మీట్లో తెలంగాణా సీఎం పేరుని మర్చిపోయి తడపడ్డ అల్లు అర్జున్ ఏపీ సినిమాటోగ్రాఫర్ పేరు విషయంలో కూడా అదే తప్పు చేశారు.
BiggBoss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారంతో పూర్తి కాబోతుంది. దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. డిసెంబర్ 15 ఆదివారం సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 రిలీజ్ నేపథ్యంలో పుష్ప ప్రీమియర్ చూసేందుకు చిత్ర హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడంతో అల్లు అర్జున్ ను చూసేందుకు సంధ్య థియేటర్ కు అభిమానులు భారీగా తరలివచ్చిన క్రమంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) మృతి చెందగా ఆమె కుమారడు శ్రీ తేజ్ ప్రస్తుతం…
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గురించి ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటూ ఉంది. ప్రపంచంలో ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు అంతా పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప -2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న రిలీజ్ అయింది. అల్లు అర్జున్ నుండి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో పుష్ప రాజ్ కాస్త రికార్డ్స్ రాజ్ గా మారాడు. అక్కడ ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. Also Read : Ntv…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ఆంధ్రా నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన ఇప్పుడు ఒకటే మాట పుష్ప -2. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్…