తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించిన కన్నడ చిన్నది పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను కొట్టేసింది.ఇక పుష్ప2 విడుదల అయితే.. ఆమెకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలను…
పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ మెగా కుటుంబం లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సమయం లో ఆయన బాగా క్లోజ్ అయిన వ్యక్తి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం లో ప్రభాస్ రామ్ చరణ్ తో చేసిన చిట్ చాట్ చూస్తే వాళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులో మనకు అర్థం అవుతుంది. వీళ్లిద్దరి మధ్య…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా విడుదలై దాదాపు 16 మాసాలు గడిచిపోయినా…. ఆ సినిమా ఇంపాక్ట్ ఇంకా సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గానే ఉంది. ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ ఇచ్చిన అల వైకుంఠపురములో యూట్యూబ్ లో బోలెడన్ని అంశాలలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. విశేషం ఏమంటే… ఆ మూవీకోసం కాసర్ల శ్యామ్ రాసిన రాములో రాములా సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయిపోయింది. మూవీలోని ప్రధాన…
ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించగానే, అదే పంథాలో పయనించడం తెలుగు సినిమా జనానికి అలవాటే! రాజమౌళి రూపొందించిన ‘మగధీర’ ఘనవిజయంతో పలువురు రచయితలు ఆ తరహా కథలు అల్లారు. ‘మగధీర’తో రామ్ చరణ్ స్టార్ డమ్ చేజిక్కించుకున్నాడు. దాంతో పలువురు యువకథానాయకులు ‘మగధీర’ను పోలిన ఫాంటసీ స్టోరీస్ కు ప్రాధాన్యమిచ్చారు. ఎవరు అవునన్నా కాదన్నా, ‘మగధీర’ ఇన్ స్పిరేషన్ తో రెండు భారీ తెలుగు చిత్రాలు రూపొందాయి. వాటిలో ఒకటి జూనియర్ యన్టీఆర్ నటించిన…