Allu Arjun : పొరపాటున సుకుమార్ అసలు పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్..సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
- సుకుమార్ పేరును తప్పుగా పలికిన అల్లు అర్జున్
- బండి సుకుమార్ రెడ్డిగా పిలిచిన బన్నీ
- సోషల్ మీడియాలో సుక్కు కులంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun : పుష్ప 2 ఈ రేంజ్ సక్సెస్ అవ్వడంతో అల్లు అర్జున్ ఆ జోష్‌లో ఉన్నారు. దాంతో పాటే కాస్త కంగారుగా కనిపిస్తున్నాడు. మొన్న హైదరాబాద్ ప్రెస్ మీట్లో తెలంగాణా సీఎం పేరుని మర్చిపోయి తడపడ్డ అల్లు అర్జున్ ఏపీ సినిమాటోగ్రాఫర్ పేరు విషయంలో కూడా అదే తప్పు చేశారు. ఇక తాజాగా తనకు రూ.1000కోట్ల సినిమా అందించిన డైరెక్టర్ సుకుమార్ పేరు కూడా తప్పుగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా ఉత్తరాదిలో అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. అందుకే దేశ రాజధాని అయిన ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర మేకర్స్. ఈ క్రమంలో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చేస్తున్న వసూళ్ల గురించి మాట్లాడారు. ఆ తర్వాత థాంక్స్ ఇండియా అనుకుంటూ అల్లు అర్జున్ స్పీచ్ మొదలుపెట్టాడు. ఢిల్లీలో ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోగా అల్లు అర్జున్ కాస్త టెన్షన్ ఫీల్ అవుతున్నాడని అనిపించింది. ఐతే కూల్ గా మ్యానేజ్ చేసినా కూడా లోపల ఏదో తెలియని ఒక బెరుకు కనిపిస్తుంది. ఐతే ఈ హడావుడిలో ప్రెస్ మీట్లో కాస్త తడబడుతున్నాడు బన్నీ.
Read Also:CM Chandrababu: వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలి.. సీఎం ఆదేశాలు
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
ముఖ్యంగా తన సినిమా దర్శకుడు సుకుమార్ పేరును తప్పుగా చెప్పాడు అల్లు అర్జున్. సుకుమార్ పేరుని బండి సుకుమార్ రెడ్డి అని పలికాడు అల్లు అర్జున్. సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్ మాత్రమే కానీ సుకుమార్ రెడ్డి అని టంగ్ స్లిప్ అయ్యారు. సుకుమార్ పూర్తి పేరు అల్లు అర్జున్ కి తెలిసి ఉండదా అంటే కచ్చితంగా కాదు. సుకుమార్ అనేస్తే ఎలా అనుకున్నాడో ఏమో పూర్తి పేరు చెప్పాలన్న తొందరలో బండ్రెడ్డి సుకుమార్ అనబోయి సుకుమార్ రెడ్డి అనేశాడు. అలా అల్లు అర్జున్ స్లిప్ అయ్యాడో లేదో ఇలా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ మొదలైంది. ఐతే కొందరు నిజంగానే సుకుమార్ రెడ్డి నా అంటూ వెతకడం మొదలు పెట్టారు. ఏది ఏమైనా ఇలా నేషనల్ మీడియాలో ప్రెస్ తో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటే బెటర్. అలా కాకపోతే ఒట్టి సుకుమార్ ని సుకుమార్ రెడ్డి చేయాల్సి వస్తుంది. అల్లు అర్జున్ లో ఈ తొందరపాటు ఇదివరకు కూడా చూశాం కానీ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ కొట్టిన ఆయన ఇలా మాట్లాడటం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
Read Also:Bangladesh: బెదిరింపులతో బంగ్లా నుంచి భారత్ పారిపోయి వచ్చిన హిందూ బాలిక..
తాజావార్తలు
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!