ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వస్తున్న సినిమా పుష్ప -2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న రిలీజ్ అయింది. అల్లు అర్జున్ నుండి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. Also…
Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బన్నీ హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ రైటింగ్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
Super Star Of The Year : టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజన్ కు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు అగ్ర హీరోలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప2: ది రూల్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లుగ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ సినిమా రిలీజ్ టైమ్ నుండి ఓ కంప్లైంట్ ఉంది. అదే టికెట్ ధర. ఈ సినిమాను డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ చేసారు. ప్రీమియర్స్ కు రూ. 1000 సింగిల్ స్క్రీన్స్ లో ఖరారు చేస్తూ…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పకు సీక్వెల్ గా వచ్చిన ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పుష్ప మాదిరిగానే పుష్ప -2 కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి ముఖ్యంగా నార్త్ లో పుష్ప క్రేజ్ తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కవ ఉందని చెప్పడంలో సందేహమే లేదు. పుష్ప -2 టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శమిస్తున్నాయి. Also…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ రిలీజ్ పుష్ప -2.సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన రికార్డ్స్ లో కొన్ని ఇవే * మొదటిసారి భారతదేశ సినీ చరిత్రలోనే మూడు రోజుల్లో రూ .640 కోట్ల వసూళ్లతో రికార్డు సాధించిన పుష్ప 2. * మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ రూ. 500 కోట్ల వసూలు చేసిన హీరోగా అల్లు అర్జున్. * హిందీ సినిమాల చరిత్రలోనే ఇంతవరకు లేని రికార్డును సాధించిన అల్లు…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో డిసెంబరు 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదట ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 294 కోట్లు రాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ డే – 1 రికార్డు ను తన పేరిట నమోదు చేసింది పుష్ప -2. తెలుగు రాష్ట్రాల్లో నంబర్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది పుష్ప.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పుష్ప కు సీక్వెల్ గా వచ్చిన పుష్ప -2 ఉహించినట్టే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లాస్ మాస్ అని తేడా తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది పుష్ప -2.…
Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ రెండో రోజు కూడా తన హవాను కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప -2. డిసెంబరు 4 ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంద్ర, వంటి ఏరియాస్ లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ కెలెక్షన్స్ ను టచ్ చేసినట్టు ట్రేడ్ అంచనా వేస్తుంది -2. బాహుబలి -2, RRR రికార్డ్స్ ను బ్రేక్…