Pushpa 2 : బాలీవుడ్ కి ఒక్కడే రాజ్.. అతడే ‘పుష్ప రాజ్’
- బాలీవుడ్ లో పుష్ప -2 రప రప్పా
- షారుక్ ఖాన్ రికార్డ్స్ ను బద్దలు కొట్టిన పుష్ప -2
- బాలీవుడ్ టాప్ -1 లో నిలిచిన పుష్ప 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప -2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న రిలీజ్ అయింది. అల్లు అర్జున్ నుండి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో పుష్ప రాజ్ కాస్త రికార్డ్స్ రాజ్ గా మారాడు. అక్కడ ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
Also Read : Ntv Exclusive : మోహన్ బాబు పని మనిషి బయటపెట్టిన పచ్చి నిజాలు
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
హిందీలో పుష్ప -2 మొదటి రోజు ఏకంగా రూ. 72 కోట్లు, రెండవ రోజు రూ. 59 కోట్లు,మూడవ రోజు రూ. 74 కోట్ల షేర్ కొల్లగొట్టి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక నాలుగవ రోజు ఈ సినిమా ఏకంగా రూ. 86 కోట్లు వసూళ్లు చేసి బాలీవుడ్ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక సోమవారం వర్కింగ్ డే నాడు పుష్ప కలెక్షన్స్ చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు ఐదవ రోజు ఏకంగా రూ. 48 కోట్ల నెట్ గ్రాస్ కలెక్ట్ చేసింది పుష్ప -2. ఈ కలెక్షన్స్ తో ఒక్క హిందిలోనే రూ. 300 కోట్ల క్లబ్ లో చేరింది పుష్ప -2. అంతే కాదు బాలీవుడ్ లో అత్యంత వేగంగా రూ. 300 కోట్ల మార్క్ ను కేవలం ఐదు రోజుల్లో అందుకున్న సినిమాగా కూడా పుష్ప ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. పుష్ప రాజ్ ఆగమనంతో బాలీవుడ్ ఖాన్స్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టేసాడు అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కెమెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!