Bunny Vasu: తాజాగా హైదరాబాద్ లో జరిగిన లిట్టిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇందుగులో ముఖ్యంగా బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ, బన్నీ వాసు, అల్లు అరవింద్ ఇలా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాసు పిలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ఇండస్ట్రీలో ఇంత బాగున్నామంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ అని అన్నారు. వీళ్ళద్దరే..…
Chiranjeevi : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన విషయం తెలిసిందే కదా. ఇప్పటికే కోకాపేటలో ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కనకరత్నమ్మ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తన అత్తయ్య కనకరత్నమ్మ కళ్లను దానం చేసినట్టు ప్రకటించారు చిరంజీవి. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. గతంలో నాకు మా అమ్మగారికి, మా అత్తయ్య గారికి…
Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ వచ్చారు. వీరితో పాటు మెగా హీరోలు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, నవీన్ యెర్నేని లాంటి వారు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్ల గురించి చిరు, చరణ్ దగ్గరుండి తెలుసుకున్నారు. ఇక చిరంజీవి పక్కన…
Chiranjeevi – Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి, అల్లు అర్జున్ కనకరత్నమ్మ పాడె మోశారు. ఇందుకు…
Allu Aravind : అలనాటి ఎవర్ గ్రీన్ మూవీ ముత్యాల ముగ్గు. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లు అవుతోంది. దీన్ని బాపు డైరెక్ట్ చేశారు. ఇందులో కాంతారావు, సంగీత, అల్లు రామలింగయ్య, రావుగోపాల్ రావు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాను ముద్దలి వెంకటలక్ష్మి నరసింహారావు నిర్మించారు. నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ లాంటి వారు హాజరై మాట్లాడారు.…
తెలుగు చిత్రసీమ నవ్వులతోటలో వాడని పువ్వు అల్లు రామలింగయ్య. ఆయన పంచిన నవ్వులు ఈ నాటికీ సువాసనలు వెదజల్లుతూ కితకితలు పెడుతూనే ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య అంతటి విజయం చూసిన హాస్యనటులు మరొకరు కానరారు. మూడు తరాలుగా అల్లువారి కుటుంబం సినిమారంగంలో అలరిస్తూనే ఉండడం మరో విశేషం! అల్లు రామలింగయ్య హాస్యంలో అల్లుకు పోయే గుణం ఉండేది. ‘అతి’ కనిపించినా, అదీ పాత్రకు అతికినట్టుగానే అనిపించేది. తనకు లభించిన ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ…
Chiranjeevi: మెగాస్టార్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ ను అందుకుంటామని చెప్పడానికి బ్రాండ్. ఎన్ని అడ్డంకులు వచ్చిన స్వయంకృషిగా ఎదగాలని అని చెప్పడానికి బ్రాండ్.. ఇప్పుడు వస్తున్నా ఎంతోమంది నవతరానికి, రేపు రాబోయే భావితరానికి కూడా చిరంజీవినే స్ఫూర్తి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.