Lakshmi Aishwarya : ఐకాన్ స్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు.ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ”కింగ్ ఆఫ్ కోత”. ఈ సినిమా ఆగస్టు 24న గ్రాండ్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియన్ వైడ్ గా విడుదల కాబోతుంది.గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. అలాగే రితికా సింగ్ మరియు ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ లుగా నటించారు. మరి ఈ సినిమా ఈ వారం లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్ కార్యక్రమాల తో బిజీ బిజీగా ఉంది.. మరి ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ లక్ష్మి ఐశ్వర్య కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేసింది.
ఈ భామ తాజా ఇంటర్వ్యూ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ పై తనకు క్రష్ ఉందని తెలిపింది… అలాగే తనకు తెలుగులో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని ఆయన స్టైల్ అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది. ఆ స్టైల్ కు ఎవ్వరైనా కూడా కనెక్ట్ అవుతారు అని అందుకే అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం అని తెలిపింది.అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియన్ వైడ్ గా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.అన్ని ఇండస్ట్రీ ల సెలెబ్రిటీలు కూడా ఈయనకు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. లేడీ సెలెబ్రిటీస్ కి అల్లు అర్జున్ క్రష్ గా మారారు.తాజాగా లక్ష్మి ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ వారం విడుదల అవుతున్న కింగ్ అఫ్ కోత సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!