Pushpa’s Rule to begin in 200 Days: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కేవలం సౌత్ నుంచి కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా రెండో భాగం ఎలా ఉండబోతుందా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని అంతగా మించి అనిపించేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ…
Pushpa 2: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ల వెల్లువ కురిసింది. రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, నితిన్.. సీనియర్, జూనియర్ హీరోలందరితో అమ్మడు జతకట్టింది. అందులో కొన్ని హిట్లు అందుకోగా .. ఎక్కువ పరాజయాలనే అందుకుంది. అయినా కూడా శ్రీలీలకు అవకాశాలు మాత్రం తగ్గలేదు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది అనిమల్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది.. ఈ ఏడాది పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది.
అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ గా మార్చింది జులాయి సినిమా. మాటల మాంత్రికుడి కలం పదును జులాయి సినిమాలో కనిపిస్తుంది. ఒకేలా ఆలోచించే ఇద్దరు వ్యక్తులు ఒకరు హీరో-ఇంకొకరు విలన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి మొదలైన జులాయి అల్లు అర్జున్ ని స్టార్ గా మార్చేసింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో అల్లు అర్జున్ లోని నటుడిని ఆడియన్స్ కి మరోసారి పరిచయం చేసాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ఉన్నంత సెటిల్డ్ గా…
Allu Sneha Reddy: నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. మొదటి నుంచి ఎంతో అల్లరిచిల్లరగా తిరిగే బన్నీని పక్కా ఫ్యామిలీ మ్యాన్ లా మార్చింది అతని భార్య స్నేహారెడ్డి. పెళ్లి తరువాత బన్నీతో చాలా మార్పు వచ్చింది.
Allu Arjun was a first choice for Arjun Reddy Movie Said Sandeep Reddy Vanga: విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండను తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది అర్జున్ రెడ్డి సినిమానే. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండతో పాటు సందీప్ రెడ్డి…
2023వ సంవత్సరం అల్లు అర్జున్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. జాతీయ అవార్డు దక్కడంతో అల్లు అర్జున్ను పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ‘పుష్ప: ది రైజ్’కి జాతీయ అవార్డు బన్నీ పాపులారటీ కమర్షియల్ సక్సెస్ను మించినదని నిరూపించింది. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. బన్నీ అత్యున్నత నటనా సామర్థ్యం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అల్లు అభిమానులు కాలర్ ఎగిరేసి గర్వించేలా చేసింది. ఉత్తమ నటుడిగా…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డు విన్నర్ గా ఈ ఏడాది బన్నీ ఒక చరిత్ర సృష్టించాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
Allu Arjun rejected brands for Pushpa The Rule on Screen: పుష్ప 2 కోసం కొన్ని కోట్లు రూపాయల ఆదాయాన్ని అల్లు అర్జున్ వద్దనుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం పలు బ్రాండ్లను తిరస్కరించారని అంటున్నారు. “పుష్ప: ది రైజ్” సీక్వెల్ “పుష్ప: ది రూల్” సినిమా కోసం అల్లు అర్జున్ పొగాకు, పాన్ అలాగే మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు దూరంగా ఉన్నడనై అంటున్నారు.…
Mahesh Babu, Allu Arjun, NTR, and Ram Charan Missed 2023: ఎట్టకేలకు 2023 చివరికి వచ్చేశాం. అయితే ఈ ఏడాది చాలా మంది తెలుగు హీరోలు ఒక్క సినిమాతో కూడా తమ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను పలకరించలేక పోయారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ ఏడాది వారివి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం విడ్డూరం. ఇక ఈ…