Pushpa2: పుష్ప 2లో రష్మిక లుక్ లీక్.. ఎంత అందంగా ఉందో చూశారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను వైజాగ్ లో జరుపుకుంటుంది.. పెద్ద హీరోలకు లీకులు తప్పవు అన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ లీకైంది.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
పుష్ప 2 లో అల్లు అర్జున్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు తాజాగా రష్మిక మందన్న ఫోటో లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి మహాలక్ష్మి లాగా అందంగా ఉంది.. ఆ ఫోటోను చూసిన రష్మిక ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తున్నారు.. కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సుకుమార్ పై సీరియస్ అవుతున్నారు.. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు..
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ఈ సినిమా షూటింగ్ పనులను త్వరగా పూర్తి చేసి డబ్బింగ్ పనులను మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు.. ఇక ఈ సినిమాను ఆగష్టు 15 న విడుదల చేస్తామని సుకుమార్ ఎప్పుడో ప్రకటించారు.. ఇక అల్లు అర్జున్, రష్మిక మందన్న వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు.. రష్మిక మందన్న బాలీవుడ్ బాగా బిజీగా మారింది.. యానిమల్ సక్సెస్ తో అమ్మడు క్రేజ్ పెరిగింది..దాంతో వరుస అవకాశాలు వస్తున్నాయి..
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!