పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకేక్కుతున్న సంగతి తెలిసిందే.. ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా గురించి ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి.. అయితే హరీష్ ఖాళీగా ఉన్నారు..తాజాగా ఈయన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను షేర్ చేశారు.. అల్లు అర్జున్ తో డైరెక్షన్ చేస్తున్న ఓ ఫోటోను షేర్ చేశాడు.. అయితే…
Allu Arjun: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ అందుకొని కలక్షన్స్ రాబట్టి.. మంచి హిట్ అందుకుంది. దసరా తరువాత నాని ఖాతాలో మరో హిట్ పడింది.
తెలుగు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బన్నీకి సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా ఫ్యాన్స్‌కి పండగే. తమ అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు.. ఇప్పటికే ఎంతో మంది బన్నీకి అదిరిపోయే గిఫ్ట్స్ ను ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. తాజాగా మరో అభిమాని అద్భుతాన్ని సృష్టించారు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తమ అభిమాన…
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నేడు తిరుమలలో సందడి చేసింది. ఆమె తల్లి కవితతో పాటు కూతురు అర్హతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంది. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్నేహ.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప పార్ట్ వన్ వచ్చి రెండేళ్లు అవుతుంది.. కానీ పార్ట్ 2 ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతంది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ అంతా ఆరాటపడుతున్నారు. పైగా అప్పుడు అప్డేట్స్ వదిలి మూవీ బజ్ పెంచాడు సుకుమార్. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని మరింత డిసప్పాయింట్ చేస్తూ ఓ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెల్ఫీ వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఓ అమ్మాయి కోసం బన్నీ చేసిన సాయం చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దట్ ఈజ్ బన్నీ, డౌన్ టూ ఎర్త్ పర్సన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా నేడు హాలిడే దొరికింది. గురువారం తన ఓటు హక్కు వినియోగించుకున్న…
Allu Arjun Cast his Vote: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 119 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం అయింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సెలెబ్రిటీలు సైతం ఉదయమే తమ ఓటును వేసేందుకు వస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Also Read: Telangana Elections 2023: తెలంగాణలో పోలింగ్.. ప్రధాని మోడీ ట్వీట్!…
Allu Arjun Conditions to Boyapati Srinu for Next Movie: అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను ఆ తర్వాత రామ్ హీరోగా స్కంద అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అదే విధంగా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఫ్రేమ్ ని సోషల్ మీడియాలో పెట్టి జనాలు ఏకి పారేశారు. అయితే బోయపాటి శ్రీను అఖండ 2 అనే సినిమా…
Sriram: శ్రీరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు, రోజా పూలు లాంటి హిట్ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన ఈ హీరో.. చాలా గ్యాప్ తరువాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.