Allu Arjun : తన విగ్రహంతో అల్లు అర్జున్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప.. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గతంలో ఎన్ని సూపర్ సినిమాలు వచ్చిన పుష్ప సినిమా మాత్రం రికార్డులను బ్రేక్ చేసింది.. పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్ ప్రపంచమంతా పాకటంతో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడం మాత్రమే కాదు నేషనల్ అవార్డులను కూడా అందుకుంది.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది..
ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం మేడమ్ టుస్సాడ్ మ్యూజియం లో అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. గత ఏడాది మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి కొలతలు తీసుకున్నారు. ఈ విగ్రహాన్ని దుబాయ్ లోని మ్యూజియం లో ఏర్పాటు చేసారు. నిన్న ఈ విగ్రహాన్ని గ్రాండ్ గా ఓపెన్ చేశారు అల్లు అర్జున్.. ఆ విగ్రహం అచ్చం అల్లు అర్జున్ మాదిరిగా పుష్ప మ్యానరిజంతో ఉంది. ఆ విగ్రహ ఆవిష్కరణ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇప్పటికే ఆ మ్యూజియంలో పలువురు హీరోల విగ్రహాలు ఉన్నాయి..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇక అల్లు అర్జున్ తన మైనపు విగ్రహంతో సెల్ఫీలు దిగాడు.. ఆ విగ్రహం వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. తగ్గేదేలే అంటూ ట్యాగ్ చేశాడు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!