Pushpa The Rule Teaser: చాలు, ఈ మాత్రం చాలు.. చొక్కాలు చించుకోవడానికి రెడీ అవ్వండి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప ది రూల్ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా పై అంచనాలు భారీ నెలకొన్నాయి..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన నాటి నుంచి షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు… కాగా, ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు..
బన్నీ పుట్టినరోజు సందర్బంగా రీలీజ్ చేసిన టీజర్ మాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.. మాస్ డైలాగులతో పాటు అదిరిపోయే యాక్షన్ సీన్స్, అల్లు అర్జున్ డైలాగులు తెగ ఆకర్షిస్తున్నాయి..తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో 66 సెకండ్ల టీజర్ కట్ చేశారు.. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ అందరిని ఆకట్టుకునేలా టీజర్ కట్ చేశారు.. సుక్కు మరోసారి ఊరమాస్ గా అల్లు అర్జున్ చూపించబోతున్నారని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.. చాలు, ఈ మాత్రం చాలు.. చొక్కాలు చించుకోవడానికి రెడీ అవండి అంటూ ఫ్యాన్స్ వీడియోను టేగ్ ట్రెండ్ చేస్తున్నారు.. ఈ టీజర్ విడుదలైన కొన్ని నిముషాలకె భారీగా వ్యూస్ ను సొంతం చేసుకుంది..
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి.. బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక లుక్.. ఫహాద్ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. చాలా రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది… కానీ ఇప్పటివరకు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు..
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?