Sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు మనం చాలా కాలం నుంచి వింటూనే వస్తున్నాం. దానికి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోవడంతో నిజంగానే వారి మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని వారు నేరుగా ఖండించకపోయినా తమ మధ్య ఎంత మంచి బంధం ఉందో అనే విషయాన్ని మాత్రం బయట పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో…
తెలుగులో హీరోగా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. ఆయన హీరోగా నటించిన పుష్ప మొదటి భాగానికి గాను గతంలో నేషనల్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ నేషనల్ అవార్డు గురించి తాజాగా ఆయన హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయన చేసిన కామెంట్లు గురించి ఈ మధ్య ట్రోలింగ్ కూడా జరిగింది. ఎందుకంటే ఆయన అవార్డు అనౌన్స్ చేసినప్పుడు తాను…
అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే త్వరలో పుష్ప టు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే అనే కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరయ్యారు. నిజానికి ఈ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి…
నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కొత్త ఎపిసోడ్ గురించి ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ గత సీజన్లోని ఒక ఎపిసోడ్ చేశారు. ఇప్పుడు త్వరలో పుష్ప 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ ప్రమోషన్ కోసం మరో ఎపిసోడ్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లోనే అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక…
నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ ని ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్లో అనేక అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అన్నిట్లో ఎక్కువగా ఒక…
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. Also Read : Vijay : విజయ్ చివరి సినిమాలో కన్నడ…
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున ప్రారంభించబోతోంది సినిమా యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్ ప్రారంభించక ముందే నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ లో ఒక ఎపిసోడ్ చేశారు. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన…
కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’. ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ హిట్ అయ్యింది. ‘మట్కా’ నవంబర్…