అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందని టీం తప్ప బయట వాళ్ళు ఎవరు అనుకుని ఉండరు. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ మంచిగానే వచ్చాయి. దానికి తోడు ఊహించని విధంగా హిందీ బెల్ట్ లో సినిమా…
తెలుగులోనే కాదు ఇండియా వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప ది రూల్. మొదటి పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా అనే సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాని వేరే లెవెల్ లో చేస్తున్నారు. ఒకరకంగా సుకుమార్ అల్లు అర్జున్ గ్యాప్ లేకుండా షూట్ చేస్తూ సినిమాని ప్లాన్ ప్రకారం డిసెంబర్ 6వ…
నేడు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది.. సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ సహా.. ముంబై నటి జత్వాని కేసు సహా పలు పిటిషన్లు విచారణకు రానున్నాయి.. ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని పిటిషన్ వేశారు అల్లు అర్జున్.. ఇక, ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది..
Sr NTR Photo in Allu Arjun Home goes Viral: అల్లు అర్జున్ నివాసంలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలవడం కోసం సుమారు 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చాడు. అతని గురించి తన టీం ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే ఇంటికి పిలిపించుకుని అతనితో మాట్లాడడమే కాదు ఫోటోలు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా కూడా తగ్గేదిలేదు అన్నట్టుగా షూటింగ్ చక చక చేస్తున్నారు యూనిట్. దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ కంటే మరింత పవర్ ఫుల్ గా సెకండ్ పార్ట్ ను రెడీ చేస్తున్నాడు. రోజురోజుకు పుష్ప గాని క్రేజ్ మరింత పెరిగిపోతుంది. వాస్తవానికి పుష్ప గాడి రూలింగ్ ఆగస్టు 15 నుండి స్టార్ట్ కావాల్సి…
ఒక్కోసారి హీరోల అభిమానులు చేసే పనులు చూస్తే ఓరి మీ అభిమానం సల్లగుండా అనకుండా ఉండలేం. గతంలో తమ అభిమాన హీరోలను కలిసేందుకు వందల కిలోమీటర్లను నడిచి వెళ్లిన అభిమానులను మనం చూశాం. ఇప్పుడు అలాంటి ఒక అభిమాని ఏకంగా ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ నుంచి అల్లు అర్జున్ ని కలిసేందుకు హైదరాబాద్ సైకిల్ మీద వచ్చాడు. ఈ విషయం అల్లు అర్జున్ దృష్టికి వెళ్లడంతో వెంటనే సదరు అభిమానిని కలిసి అతనికి పూలకుండీ బహుకరించాడు. అంతేకాక…
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప – 2. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ మూడు యూనిట్స్ తో చక చక ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు సుక్కు.…
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్జున్ పేరును మరోసారి ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” ముందు రాష్ట్రాభివృద్ధి చేయాలి, అది మన బాధ్యత , ఆ తర్వాతే సినిమాలు. టాలీవుడ్లో ఎవరితోనూ నేను పోటీపడను నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా.…
Pushpa 2 : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప పార్ట్-1 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Pushpa 2: పుష్ప ది రైజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు హీరో నటన అందరినీ విస్మయానికి గురి చేసింది.