Puspa 2 Trailer: ‘పుష్ప’ గాడి అరాచకం.. రికార్డులు సృష్టిస్తున్న ట్రైలర్
- 'పుష్ప' ట్రైలర్ అరాచకం..
- రికార్డులు సృష్టిస్తున్న ట్రైలర్
- 40 మిలియన్లకు పైగా రియల్ టైం వ్యూస్ తో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puspa 2 Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ బీహార్ లోని పాట్నా వేదిక జరిగింది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తాన్న తరుణం రానే వచ్చేసింది. రెండు నిమిషాల 44 సెకండ్లు నిడివితో విడుదలైన ట్రైలర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడంతో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సినిమా ట్రైలర్ ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా తన భావాన్ని వ్యక్తపరిచారు. ఈ సినిమా ఓ మాస్టర్ పీస్ అంటూ అల్లు అర్జున్ మరోసారి తన ట్యాలెంట్ ను నిరూపించుకున్నాడని తెలిపాడు. సినిమాలో అల్లు అర్జున్ 100% తన బెస్ట్ ఇచ్చారని.. బన్నీ స్టైల్ ఆటిట్యూడ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ తెలిపారు. అల్లు అర్జున్ నిజంగా ఓ మాస్ కింగ్.. తగ్గేదేలే అంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Also Read: Mechanic Rocky Trailer: విశ్వక్ మాన్ విత్ గోల్డెన్ హార్ట్.. ఇచ్చి పడేసిండు
Also Read
https://twitter.com/ganeshbandla/status/1858132889121988908
ఇది ఇలా ఉండగా, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ట్రైలర్ ఆల్టైమ్ రికార్డును సృష్టించింది. ట్రైలర్ రిలీజ్ అయిన అది కొద్ది సమయంలోనే యూట్యూబ్ లో 40 మిలియన్లకు పైగా రియల్ టైం వ్యూస్ తో ఏకంగా 1.4 మిలియన్స్ లైక్స్ సాధించింది. సినిమా ట్రైలర్లో మాస్ ఎలమెంట్స్ బాగుండడంతో సినీ అభిమానులు రిపీట్ మోడ్ లో ఉంచి ట్రైలర్ ను పదేపదే చూస్తుండడంతో ఈ రికార్డు క్రియేట్ అయింది. ముందు ముందు ఈ ట్రైలర్ మరిన్ని రికార్డులు సృష్టించుతుందో వేసి చూడాల్సిందే. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!