హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుండి వచ్చే నెల అనగా నవంబరు 28 దాకా సిటీలో ఈ కర్ఫ్యూ అమలులో ఉంది. దీంతో హైదరాబాద్ సిటీలో ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి దొరకడం లేదు. ఈ ఆంక్షలతో సినిమా పరిశ్రమకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాలకు సంబంధించి అవుట్ డోర్ ఫంక్షన్స్ కు ఎటు వంటి అనుమతులు దొరకని నేపథ్యంలో ఐకాన్ స్టార్ నటించిన పుష్ప -2 కు నిర్మాతలు కాసింత టెన్షన్ పడ్డారు.మరో మూడు రోజుల్లో ఈ…
సుకుమార్ ఇంతే.. మారడు. పుష్ప అనుభవంతో అయినా మారతాడనుకుంటే..మైండ్‌సెట్ ఏమాత్రం ఛేంజ్ కాలేదు. సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతున్నకొద్దీ.. టెన్షన్ పెట్టేస్తాడు. ఈ టెన్షన్‌ను చిత్ర యూనిట్ భరించలేక బీపీ.. షుగర్లు ఎక్కడొస్తాయోనని భయపడుతోంది. అసలు సినిమా వస్తుందా? లేదా? అనుమానం చక్కర్లు కొడుతుంది. పుష్పనే కాదు.. పుష్ప2 విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. నిజానికి పుష్ప 2 చిత్ర యూనిట్‌ను సుకుమార్ టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను అనేక సార్లు వాయిదా…
గత కొంతకాలంగా పుష్పా 2 టీం ఊరిస్తూ వస్తున్న కిస్సిక్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. శ్రీ లీల డాన్స్ చేసిన ఈ సాంగ్ ని పుష్ప 2కి స్పెషల్ సాంగ్ గా అభివర్ణిస్తూ వస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత చేసిన యూ అంటావా అంటావా అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో సినిమాలో ఎలాంటి సాంగ్ పెడతారా అని ముందు నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే…
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. సునీల్, ఫాహద్ ఫాజిల్,…
సినిమా ప్రమోషన్‌కు ఏదీ అనర్హం కాదన్నట్టు సాగుతోంది. తండ్రి సినిమా ప్రమోషన్‌కు పిల్లలు కూడా కష్టపడుతున్నారు. వారసులే ప్రోగ్రామ్‌కు హైలైట్‌గా మారారు. ఇంతకీ ఆ వారసులు ఎవరు? ఆ ప్రోగ్రామ్ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కి అల్లు అర్జున్ ఇటీవల గెస్ట్ గా హాజరయ్యాడు. మొత్తంగా ఈ షోకి హాజరు కావడం ఆయన రెండోసారి. అయితే ఇలా రెండోసారి వస్తున్నాడు. రెండోసారి అడగడానికి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఏముంటాయి అనుకుంటే…
Pushpa 2 : పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది.
Puspa Bike: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘పుష్ప-2 ది రూల్’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప-2 ది రూల్’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ‘పుష్ప-2 ది రూల్’పై ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల, పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్…
Unstoppable : నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ ప్రస్తుతం నడుస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప -2 . బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్…