Pushpa 2 : పుష్ప 2లో ఏడిపించనున్న శ్రీవల్లి.. ఈ పార్టులో ఆ పాత్ర ముగుస్తుందా ?
- డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2
- శ్రీవల్లి పాత్ర ట్రాజెడీగా ముగుస్తుందని సమాచారం
- పుష్ప 2లో ముగిసిపోనున్న రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్టు మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. నిజానికి బీహార్ రాష్ట్రానికి ఒకప్పుడు దోపిడీ దొంగలకు నెలవుగా భావించేవారు. ఇప్పటికీ బీహార్ వెనకబడి ఉన్న రాష్ట్రంగానే చాలామందికి తెలుసు కానీ అలాంటి చోట పుష్ప 2 ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేయడమే ఒక సాహసం. ఆ సాహసాన్ని అత్యంత సునాయాసంగా జరిపి ప్రేక్షకులందరికీ చేత ఇంకేం అల్లు అర్జున్ అభిమానుల చేత ప్రశంసలు కూడా అందుకుంది సినిమా టీం.
Read Also:Hyderabad: మాదాపూర్‌లో ఓవైపునకు ఒరిగిన 5 అంతస్తుల భవనం.. తప్పెవరిది?
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
అయితే ఈ ఈవెంట్ అక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా ఇబ్బందులు కలగకుండా నిర్వహించడానికి ముఖ్య కారణం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు చెందిన మైత్రి సాయి అలియాస్ బాబాసాయిగా తెలుస్తోంది. పుష్ప మొదటి భాగంతో పాటు రెండో భాగానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఆయన ఈవెంట్ విషయంలో అన్ని తానై వ్యవహరించినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ యువి మీడియాతో కలిసి ఆ సంస్థ అధినేత వెంకట్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ కి రూపకల్పన చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇండియాలోనే అతిపెద్ద ఈవెంట్స్ లో ఒకటిగా ఈ ఈవెంట్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు నార్త్ అంటే ముంబై, ఢిల్లీ మాత్రమే గుర్తొచ్చేవి కానీ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కి పాట్నా లాంటి ప్రదేశంలో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చని వీరిద్దరూ ఒకరకంగా కొత్త ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు.
Read Also:Virat Kohli: విరాట్ కోహ్లీని అక్కడే టార్గెట్ చేయండి.. ఆస్ట్రేలియా బౌలర్లకు హీలీ సూచన!
ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో అందాల భామ రష్మిక మందన్న.. శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ‘పుష్ప-2’లో శ్రీవల్లి పాత్ర ట్రాజెడీగా ముగుస్తుందని.. ట్రైలర్‌లో దీనికి సంబంధించిన క్లూ కూడా కనిపించిందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో నిజంగానే ‘పుష్ప-2’ మూవీలో శ్రీవల్లి పాత్ర ముగుస్తుందా.. ట్రాజెడీగా ముగిసే ఈ పాత్ర ప్రేక్షకులను ఏడిపిస్తుందా.. అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ వార్తకు ఎలాంటి సమాధానం దొరుకుతుందో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!