Home
Allu Arjun Pushpa 2
Allu Arjun Pushpa 2 News
-
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఛార్జిషీట్ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్!
‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తంగా 23 మందిపై అభియోగాలు మోపారు. కేసు ఛార్జిషీట్‌లో ఏ-11గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును పోలీసులు చేర్చారు. Also Read: AUS vs ENG 4th Test: పరాజయాల… -
Pushpa 2: పుష్ప-2 తొక్కిసలాట కేసులో ముగ్గురు అరెస్ట్
పుష్ప-2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు చిక్కడపల్లి పోలీసులు. -
Allu Arjun: అల్లు అర్జున్ ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్.. ఈ డైలాగ్స్ బ్లడ్ బాయిల్ చేసేస్తున్నాయి డై హార్ట్ బన్నీ ఫ్యాన్స్‌ను. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ పుష్ప2కు ఎడిక్ట్ అయ్యేలా చేశాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానోడు కూడా.. ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారో ఏ లెవల్లో బజ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ హైప్ సినిమా టార్గెట్స్‌ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్. ఈ ఏడాదిలో… -
Pushpa2 The Rule Teaser: పుష్ప గాడి కాళ్లకు గజ్జెలు కట్టి.. అద్దీ.. అట్టా హైప్ పెంచు మావ!
ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆ రోజు ఒక టీజర్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ఒక పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. -
Pushpa 3: రైజ్… రూల్ కాదు… ఇకపై “రోర్”
అల్లు అర్జున్, సుకుమార్ నుంచి ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం పుష్ప పార్ట్ 3 టైటిల్ వైరల్‌గా మారింది. పార్ట్ వన్ పుష్ప… ది రైజ్ పేరుతో రిలీజ్ అవగా, పార్ట్ 2 పుష్ప… ది రూల్ పేరుతో రాబోతోంది. ఇక్కడితో పుష్పగాడి రూల్‌కి ఎండ్ కార్డ్ పడుతుందని అనుకున్నారు కానీ చాలా రోజులుగా పుష్ప3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన… -
Allu Arjun: సోషియో ఫాంటసీ డ్రామాతో మాంత్రికుడు రెడీ?
అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ గా మార్చింది జులాయి సినిమా. మాటల మాంత్రికుడి కలం పదును జులాయి సినిమాలో కనిపిస్తుంది. ఒకేలా ఆలోచించే ఇద్దరు వ్యక్తులు ఒకరు హీరో-ఇంకొకరు విలన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి మొదలైన జులాయి అల్లు అర్జున్ ని స్టార్ గా మార్చేసింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో అల్లు అర్జున్ లోని నటుడిని ఆడియన్స్ కి మరోసారి పరిచయం చేసాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ఉన్నంత సెటిల్డ్ గా… -
Pushpa 2: ఆకట్టుకుంటోన్న ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ స్పూఫ్ షార్ట్ ఫిల్మ్
ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. సోషల్ మీడియాలోనే తమ తమ టాలెంట్‌ను అంతా ప్రదర్శిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా నుంచి వచ్చిన వారే అన్ని చోట్లా ఏలేస్తున్నారు. అలా 7 ఆర్ట్స్ వీడియోల ద్వారా సరయు, శ్రీకాంత్ రెడ్డి వంటి వారు ఫుల్ ఫేమస్ అయ్యారు. వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు 7 ఆర్ట్స్‌లో ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. యూట్యూబ్… -
Pushpa 2: బన్నీకే కష్టమా? అయితే పూనకాలే మావా!
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా హీరోగా నిలిపిన పుష్ప పార్ట్ వన్.. ఏకంగా నేషనల్ అవార్డ్‌ను కూడా ఇచ్చింది. దీంతో.. పుష్ప2 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాకి పూనకాలు తెప్పించే పనిలో ఉంది. మామూలుగా అయితే… బన్నీ డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. బన్నీ మార్క్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటాయి. ఎలాంటి… -
Allu Arjun: గంగమ్మ తల్లి ఊచకోత జరుగుతోంది… లెక్కేసి కొడితే వెయ్యి కోట్లు రావాల్సిందే
పుష్ప సినిమా మొదలు పెట్టినప్పుడు ఒక్క పార్ట్‌గానే మొదలు పెట్టారు. కథ కూడా తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు సుకుమార్ కానీ రాజమౌళి సలహాతో అనుకోకుండా రెండు పార్ట్‌లుగా డివైడ్ చేశాడు సుక్కు. పాన్ ఇండియా ప్లానింగ్ కూడా అలాగే జరిగింది. అసలు ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజులో సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప పార్ట్ వన్. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. మరి అనుకోకుండా చేస్తేనే… -
Allu Arjun: బన్నీ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్…
ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పెరిగిన అంచనాలకు మించి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప2 వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక బన్నీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడంతో.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అని ఫిక్స్ అయిపోయాయి ట్రేడ్ వర్గాలు. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇక ఇలాంటి సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్…
తాజావార్తలు
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!