Pushpa 3: రైజ్… రూల్ కాదు… ఇకపై “రోర్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, సుకుమార్ నుంచి ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం పుష్ప పార్ట్ 3 టైటిల్ వైరల్‌గా మారింది. పార్ట్ వన్ పుష్ప… ది రైజ్ పేరుతో రిలీజ్ అవగా, పార్ట్ 2 పుష్ప… ది రూల్ పేరుతో రాబోతోంది. ఇక్కడితో పుష్పగాడి రూల్‌కి ఎండ్ కార్డ్ పడుతుందని అనుకున్నారు కానీ చాలా రోజులుగా పుష్ప3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ… పుష్ప3 రావడం పక్కా అనే లేటెస్ట్ బజ్ వైరల్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… పుష్ప సినిమా కేవలం రెండు భాగాలతో ఆగేలా లేదట. థర్డ్ పార్ట్‌కు పుష్ప… ది రోర్ టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ, సుక్కు, మైత్రి మూవీ మేకర్స్ థర్డ్ పార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారట.
రీసెంట్‌గా రామోజీ ఫిలిం సిటీలో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసిన సుకుమార్… నెక్స్ట్ షెడ్యూల్‌ని జపాన్‌లో ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అక్కడే పుష్ప2 క్లైమాక్స్ సీన్స్ షూట్ చేయనున్నారట. దీంతో పుష్ప 2కి ఎండింగ్… పుష్ప 3కి బిగినింగ్ జపాన్ నుంచే ఉండొబోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్టులో పుష్పరాజ్ ఎలా ఎదిగాడు? అని చూపించిన సుకుమార్… రెండో పార్టులో తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? అనేది చూపించబోతున్నాడు. ఇక మూడో భాగంలో తన సామ్రాజ్యం కోసం పుష్పరాజ్ చేసే యుద్ధం ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. దీంతో పుష్ప3 మామూలుగా ఉండదని అంటున్నారు. అయితే… అసలు పుష్ప3 ఉంటుందా? లేదా? అనేది తెలియాలంటే… పుష్ప2 రిలీజ్ డేట్ ఆగష్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read
- Chiranjeevi : సీఎం విజయ్'కి చిరు ఫోన్
- Tollywood : పర్సంటేజ్' స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్‌పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!