Home
Allu Arjun Pushpa 2
Allu Arjun Pushpa 2 News
-
Shahrukh Khan: పుష్ప సినిమాని మూడు రోజుల్లో మూడు సార్లు చూసాను…
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి పాన్ ఇండియా షేక్ అయ్యింది. నేషనల్ అవార్డు సైతం అల్లు అర్జున్ ని వచ్చి చేరింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలబ్రిటీ లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప మ్యానరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే. లేటెస్ట్ గా వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా పుష్ప సినిమా గురించి, అల్లు… -
Pushpa 2: పుష్పరాజ్‌తోనే పోటీనా? అయ్యే పనేనా బాసు?
పుష్ప2 రిలీజ్ డేట్ చూస్తే అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకీ ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టుగానే ఉంది. ఉన్నట్టుండి 2024 ఆగష్టు 15న బాక్సాఫీస్‌ని ఏలడానికి పుష్పరాజ్ వస్తున్నాడంటూ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఆగష్టు టార్గెట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలకు పుష్పరాజ్ షాక్ ఇచ్చినంత పని చేశాడు. ఇప్పుడు… ఆ రోజు రావాలనుకున్న సినిమాలు వెనక్కి తగ్గుతాయా? లేదంటే పుష్పరాజ్‌తో పోటీకి సై అంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఆగష్టు 15 రేసులో… -
Pushpa 2: రష్మిక లీక్స్… పుష్ప 2 గ్రాండ్ సెట్ ని లీక్ చేసిన హీరోయిన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పాన్ ఇండియా రేంజులో నిలబెట్టింది పుష్ప ది రైజ్ సినిమా. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డ్ కూడా హైదరాబాద్ వచ్చేసింది. నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్రకెక్కిన అల్లు అర్జున్, ఇప్పడు తన బౌండరీలని మరింత పెంచుకోవడానికి రెడీ అయ్యాడు. అందుకే అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప 2… -
Bunny: ఏకంగా ఇన్స్టాగ్రామ్ దిగొచ్చింది.. దేశంలోనే మొదటి హీరో… ఇది బ్రాండ్ అంటే
మెగా ఫ్యామిలీ హీరో… స్టైలిష్ స్టార్… అనే పిలుపుల నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. పాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ నిలుస్తున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్, పుష్పరాజ్ క్యారెక్టర్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి బౌండరీలు దాటి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. సౌత్ నుంచి నార్త్… అక్కడి నుంచి ఏషియన్ కంట్రీస్ కి అల్లు అర్జున్ మేనియా స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇంటర్నేషనల్… -
Icon Star Allu Arjun: 20 సినిమాలకే… 69 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు!
అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’ 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు.. అసలు బన్నీది హీరో కటౌటేనా? అని పెదవి విరిచారు చాలామంది. ఇక్కడే బన్నీని తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఎందరో స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్లు ఫేడవుట్ అయిపోయారు. బన్నీని కూడా ఈ లిస్ట్‌లోనే పడేశారు. తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్… పైగా మెగా… -
Pan India Stars: పూనకాలే… ఒకేసారి నలుగురు పాన్ ఇండియా మొనగాళ్లు!
వచ్చే సమ్మర్‌లో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కాబోతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. ఈ నలుగురు కూడా రెండు, మూడు వారాల గ్యాప్‌లో తమ తమ సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ చేంజర్’ మూవీ… -
Allu Arjun: బ్లాక్ అండ్ బ్లాక్ లో పుష్పరాజ్ ల్యాండ్ అయ్యాడు…
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. పుష్ప ది రైజ్ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 2024 సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవ్వనున్న పుష్ప ది రూల్ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంది పుష్ప 2… -
Pushpa 2: స్వర్ణముఖి నదిలో భారీ ఛేజ్… సీన్ పీక్స్ అంతే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మన లెక్కల మాస్టారు సుకుమార్ కలిసి.. ఈసారి డబుల్ ఫోర్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప పార్ట్ వన్ కంటే భారీగా పుష్ప2ని తెరకెక్కిస్తున్నారు. లేట్ అయిన పర్లేదు కానీ.. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అనేలా పుష్పరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు సుకుమార్. అందుకు శాంపిల్‌గా గతంలో వచ్చిన పుష్ప2 మూడు నిమిషాల వీడియో అని చెప్పొచ్చు. పుష్ప2 వీడియో చూసిన తర్వాత సినిమా పై అంచనాలు… -
Allu Arjun: టార్గెట్ ఫిక్స్… ఈసారి బౌండరీలు దాటబోతున్నారు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్న పుష్పరాజ్, తన రూలింగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాని పార్ట్ 1 కన్నా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ డిసెంబర్ లో కానీ 2024 సమ్మర్ లో కానీ పుష్ప 2 సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొని రావడానికి… -
Allu Arjun: పుష్ప 2 ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్, దేశముదురు రీరిలీజ్… అన్నీ ఒకటే రోజు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయిన ‘పుష్ప ది రైజ్’ సినిమా రిలీజ్ అయ్యి 14 నెలలు అయ్యింది. ఇప్పటివరకూ ‘పుష్ప ది రూల్’కి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చెయ్యలేదు.…
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!