Pushpa 2: ఆకట్టుకుంటోన్న ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ స్పూఫ్ షార్ట్ ఫిల్మ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. సోషల్ మీడియాలోనే తమ తమ టాలెంట్‌ను అంతా ప్రదర్శిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా నుంచి వచ్చిన వారే అన్ని చోట్లా ఏలేస్తున్నారు. అలా 7 ఆర్ట్స్ వీడియోల ద్వారా సరయు, శ్రీకాంత్ రెడ్డి వంటి వారు ఫుల్ ఫేమస్ అయ్యారు. వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు 7 ఆర్ట్స్‌లో ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో స్పూఫ్‌లకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. అసలే దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. ఇక పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్ అంటూ 7 ఆర్ట్స్ ఓ స్పూఫ్ చేసింది. పుష్పలోని పాత్రలను పోలిన కారెక్టర్లే ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ ఉంటాయి. పుష్ప రాజ్‌గా శ్రీకాంత్ రెడ్డి.. శ్రీవల్లిగా సీమ నటించారు. అయితే పుష్ప పాత్రలో శ్రీకాంత్ రెడ్డి నటించడమే కాకుండా.. ఈ స్పూఫ్‌కు కర్త కర్మ క్రియ అన్నీ కూడా అతనే కావడం విశేషం.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఈ కాన్సెప్ట్ రాసుకుని, దర్శకత్వం వహించి, ఎడిటింగ్ కూడా శ్రీకాంత్ రెడ్డి చేసుకోవడంతో అతని మల్టీ టాలెంట్ అందరికీ అర్థం అవుతుంది. తాజాగా ఈ స్పూఫ్ షార్ట్ ఫిల్మ్‌కి మంచి వ్యూస్ వస్తున్నాయి. పుష్ప 2 కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఊహించుకుని తన స్టైల్లో శ్రీకాంత్ రెడ్డి ఈ స్పూప్‌ను ఎంచుకున్నాడు. షెకావత్ తనను బ్రాండ్ అంటూ అవమానించడం, పుష్ప రాజకీయాల్లోకి రావాలనుకోవడం, తన ఇంటి పేరు తనకు తిరిగి వచ్చి ఓ బ్రాండ్ ఏర్పడటం ఇలా శ్రీకాంత్ రెడ్డి రాసుకున్న స్పూఫ్ లైన్ బాగుంది. ఇందులో శ్రీకాంత్ రెడ్డి నటన, చిత్తూరు యాస బాగుంది. అన్ని పాత్రలు చక్కగా కుదిరాయి. ఈ స్ఫూప్ ఎంతో ఫన్నీగా ఉంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!