పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యి కూడా ఏడాది దాటింది. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మికలకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి కూడా ఏడాది అయ్యింది. ఇలా పుష్ప సినిమాకి సంబంధించిన ప్రతి విషయం జరిగి వన్ ఇయర్ అయ్యింది. ఈ ఏడాది కాలంలో పుష్ప రీరిలీజ్ కు, పుష్ప రష్యా రిలీజ్ లు చూస్తున్నారు కానీ బన్నీ ఫాన్స్ కి పుష్ప…