Allu Arjun: వైవిధ్యంతో అలరిస్తున్నారు 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్. ఆయన స్టైలిష్ యాక్టింగ్ 'స్టైలిష్ స్టార్'గా నిలిపింది. ఇప్పుడు 'ఐకాన్ స్టార్' అనీ అనిపించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. అలరించడమే కాదు, అందుకు తగ్గట్టుగా గ్యాప్ లేకుండా ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తంలో పుష్ప 2 సినిమాపై ఉన్నంత హైప్ మరో ప్రాజెక్ట్ పై లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఆ అంచనాలని అందుకే ప్రయత్నంలో సుకుమార్ అండ్ టీం ఎంతో కష్టపడి పుష్ప 2 సినిమా షూట్ చేస్తున్నారు కానీ ఒక్క అఫీషియల్ అప్డేట్ ని మాత్రం ఇవ్వట్లేదు. పుష్ప ది రూల్ అప్డేట్ ఇవ్వండని అభిమానులు అడుగుతుంటే ‘తగ్గేదే లే’, ‘అస్సలు తగ్గేదే లే’ అని చెప్పి మాట దాటేస్తున్నారు పుష్ప టీం. అయితే…
శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే పుష్ప క్యారెక్టర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అయ్యింది, సినీ అభిమానులంతా పుష్ప ది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్ట్ 1 రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది, పార్ట్ 2 నుంచి ఒక్క అప్డేట్ అయినా ఇవ్వండి అని ఫాన్స్ సోషల్ మీడియాలో…
పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, సుకుమార్ లు పుష్ప 2తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో సెట్స్ పైకి ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా బయటకి రాలేదు. ఫార్మల్ అనౌన్స్మెంట్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సడన్…