Pushpa 2: ‘ఎర్రమంజిల్’లో ‘ఎర్ర చందనం’ స్మగ్లర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే పుష్ప క్యారెక్టర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అయ్యింది, సినీ అభిమానులంతా పుష్ప ది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్ట్ 1 రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది, పార్ట్ 2 నుంచి ఒక్క అప్డేట్ అయినా ఇవ్వండి అని ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా పట్టించుకోకుండా సుకుమార్ అండ్ టీం పుష్ప 2 సినిమా షూటింగ్ చేసేస్తున్నారు. గతంలో వైజాగ్ లో షూటింగ్ చేసిన సుకుమార్, పుష్ప ది రూల్ లేటెస్ట్ షెడ్యూల్స్ ని హైదరాబాద్ లోనే చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ ఏరియాలో పుష్ప 2 నైట్ షూటింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్ తో పాటు ఇతర కాస్ట్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
Read Also: Pa Pa: అమ్మాయి అబ్బాయి మధ్యలో అవసరాలా…
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇదిలా ఉంటే పుష్ప 2 అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో ఒక గ్లిమ్ప్స్ ని ప్లాన్ చేసాడట సుకుమార్. ఈ గ్లిమ్ప్స్ తో పాటు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా లాంచ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా పుష్ప ది రూల్ సినిమా నుంచి ఈ రెండు అప్డేట్స్ ని పాన్ ఇండియా లెవల్లో ఒక ఈవెంట్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక్కడి నుంచి పుష్ప ది రూల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవనున్నాయి. గ్లిమ్ప్స్ బయటకి రాగానే పుష్ప 2 సినిమాపై అంచనాలు పెరగడం గ్యారెంటీ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. పార్ట్ 1తో 350 కోట్లు మాత్రమే రాబట్టిన సుకుమార్-అల్లు అర్జున్-దేవి శ్రీ ప్రసాద్, పుష్ప 2తో వెయ్యి కోట్ల మార్కట్ ని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ప్రమోషన్స్ లో పీక్ స్టేజ్ ని చూపించాలి. మరి సుకుమార్ ప్రమోషన్స్ కి ఎలాంటి ప్లాన్స్ వేసాడో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!