Unstoppable : నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ ప్రస్తుతం నడుస్తోంది.
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి బెంగుళూరులో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇప్పుడు క్లింకార, అల్లు అర్హ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా కూడా చేసింది.. సోషల్ మీడియాలో అర్హ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఉపాసన క్లింకారను ఎత్తుకొని…
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. న్యూయర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఎప్పుడెప్పుడు కొత్త ఏడాదిలోకి అడుగు పెడదామా అని కోటి ఆశలతో వెయిట్ చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సెలబ్రిటీలందరూ కూడా వెకేషన్ వెళ్లారు. అక్కడ వారంతా ఘనంగా విదేశాలలో న్యూ ఇయర్…
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నేడు తిరుమలలో సందడి చేసింది. ఆమె తల్లి కవితతో పాటు కూతురు అర్హతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంది. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్నేహ.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. బన్నీ సినిమాల విషయం పక్కన పెడితే.. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం చేస్తున్నాడు.
Allu Ayan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా .. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే సినిమా లేకపోతే కుటుంబం. ముఖ్యంగా బన్నీ.. తన పిల్లలతో ఎక్కుగా సమయం గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాలా పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అంతగా పాపులర్ ఈ చిన్నారి. అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తరచూ అల్లు అర్జున్, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఈ మధ్య రిలీజ్ అయిన సమంత టైటిల్ రోల్ చేసిన శాకుంతలం అనే సినిమాలో భరతుడి పాత్రలో నటించి మెప్పించారు అర్హ. ఈ చిన్నారి మరోసారి తన ప్రతిభను చూపించింది. వినాయక…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మ్యాన్ కు పర్ఫెక్ట్ ఉదాహరణ. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తరువాత కుటుంబం ఒక మగాడిని మార్చేయగలదు అని ఆయన నిరూపించాడు. అల్లు స్నేహ రెడ్డి ప్రేమ.. అతడిని మార్చేసింది.
నేడు రాఖీ పండుగ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కూడా రాఖీ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు..వరుసగా రెండు రోజులు దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.సోదరీమణులు వారి సోదరులకు మధ్య వున్న అనుబంధానికి గుర్తుగా రాఖీ కట్టి.. వాళ్ళు ఎంతో సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.. అయితే సామాన్యుల నుండి సెలబ్రిటీలు వరకు ఈ రక్షా బంధన్ ను ఎంతో స్పెషల్ గా…
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫేమసో.. అతని కూతురు అర్హ అంతకన్నా ఎక్కువ ఫేమస్. అర్హ పుట్టినదగ్గరనుంచి కూడా ఆమె సెలబ్రిటీ అని చెప్పాలి. అల్లు అర్జున్- అల్లు స్నేహారెడ్డి.. అర్హను సెలబ్రిటీగా మార్చేశారు. పుట్టినప్పటినుంచి అర్హ ఫోటోలు, వీడియోలు.. బన్నీతో చేసిన అల్లరి పనులు అన్నింటిని అభిమానులకు షేర్ చేసేది అల్లు స్నేహ. దీంతో అర్హ ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది.