ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాలా పట్టి అల్లు అర్హ గురించి పరిచయాలు అవసరం లేదు.. ఈ వయస్సులోనే వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియా లో కూడా ఫాలోయింగ్ ఎక్కువే.. సమంత నటించిన శాకుంతలం తో వెండితెరకు కూడా పరిచయమైంది అర్హ. అందులో తను పోషించిన భరతుడి పాత్ర అందరి ప్రశంసలు అందుకుంది.. ఆ సినిమా హిట్ అవ్వకపోయిన అమ్మడు పేరు మాత్రం బాగా ఫెమస్ అయ్యింది.. నటన పరంగా అందరు…
Allu Arjun: నేడు ఫాదర్స్ డే అన్న విషయం అందరికి తెల్సిందే. ప్రతి ఒక్కరికి తండ్రినే సూపర్ హీరో. అతను లేనిదే జీవితమే ఉండదు. ఇక నేడు ఫాదర్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Allu Arha: ఒకరు పోషించిన పాత్రను మరొకరు పోషించడం అన్నది కొత్తేమీ కాదు. ఇప్పుడు సమంత నాయికగా గుణశేఖర్ రూపొందించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.
Allu Arha: ఇత్తు ఒకటి అయితే చెట్టు ఒక్కటి అవుతుందా..? అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం అల్లు అర్హ విషయంలో ఈ సామెత నిజమైంది. తండ్రి నటన ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేసాడు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని సమంతా కిక్ స్టార్ట్ చేసింది. ఇటివలే సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా గురించి ఇంటరెస్టింగ్ విషయాలని చెప్పింది. శాకుంతలం సినిమాలో శాకుంతలా దేవి, దుష్యంత మహారాజు కొడుకు…
Allu Arha: అల్లు వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ చరిష్మా.. అల్లు స్నేహారెడ్డి అందం పుణికిపుచ్చుకొని పుట్టిన కుందనపు బొమ్మ అల్లు అర్హ.
Allu Arjun: అల్లు అర్జున్ గారాల పట్టీ.. అల్లు కుటుంబానికి యువరాణి ఆలు అర్హ గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు. అల్లు అర్హ అందగత్తె కాదు చాలా తెలివైందని తాత అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పి తెగ మురిసిపోయారు.
Allu Arha: అల్లువారి వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారాల పట్టిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.
Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా మేకోవర్ లో బిజీగా ఉన్న బన్నీ కొన్నిరోజులుగా ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి విహారయాత్రలో ఉన్నాడు. అందులో భాగంగా భార్య స్నేహా రెడ్డి పిల్లలు, అర్హ, అయాన్ తో ఆఫ్రికన్ అడవుల్లో విహరిస్తున్నారు. ఇటీవల అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌ను విజిట్ చేసిన విషయాన్ని తెలియచేస్తూ ఓ పిక్ పెట్టింది. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామితో విహరిస్తున్నప్పటికీ తన విహారయాత్రతో పాటు త్వరలో ఆరంభం కాబోయే ‘పుష్ప2’ సినిమా లొకేషన్ల వేట కూడా చేస్తున్నట్లు సమాచారం.…