‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సాధారణంగా ఒకవైపు సినిమాలు చేస్తూనే కుటుంబానికి కూడా కావాల్సినంత సమయాన్ని కేటాయింస్తుంటాడు బన్నీ. అప్పుడప్పుడూ ఆయన ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే అందుకు నిదర్శనం. తాజాగా ఓ మనోహరమైన పిక్ ను షేర్ చేస్తూ “నా లిల్ గ్రాడ్యుయేట్‌కు అభినందనలు #అల్లు అర్హ మీ గురించి గర్వపడుతున్నాను మై బేబీ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్…
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పౌరాణిక లవ్ డ్రామా “శాకుంతలం” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే సామ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “శాకుంతలం” సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని ఫిబ్రవరి 21న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు మేకర్స్. దీంతో మూవీ ఫస్ట్ లుక్ కోసం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురము”లో సినిమా విడుదలై నిన్నటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డే తెర వెనుక జరిగిన ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్హతో ఉన్న ఒక అందమైన వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె, అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు…
నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ పుట్టినరోజు. అల్లు ప్రిన్సెస్ పుట్టినరోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి చాలా ఆడంబరంగా జరుపుకుంది. బన్నీ, ఆయన సతీమణి స్నేహా రెడ్డి, కొడుకు అల్లు అయాన్, కూతురు అర్హ, అల్లు కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు ఈ ఆనందకరమైన సందర్భాన్ని దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ తన కుమార్తె పుట్టినరోజును దుబాయ్ ఐకానిక్ నిర్మాణమైన బుర్జ్ ఖలీఫాలో అత్యున్నత స్థాయిలో జరుపుకోవడానికి విలాసవంతమైన…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హకు “శాకుంతలం” టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘శాకుంతలం’ షూటింగ్ సమయంలో అల్లు అర్హ చేసిన అల్లరిని మరింత క్యూట్ గా చూపించారు. Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్…
అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకెళ్తుంటే మరోవైపు ఆయన కూతురు అల్లు అర్హ కూడా రికార్డులు బ్రేక్ చేసే చేసే పనిలో పడింది. అల్లు అర్హ క్యూట్ లుక్స్ కు ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’తో సినిమా ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధం లేకుండా అల్లు అర్హ టాలెంట్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది.…
అల్లు అర్జున్ వారసులు అర్హ, అయాన్ లు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ వైఫ్ స్నేహ.. పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అల్లు అయాన్, అల్లు అర్హకు ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇకపోతే అల్లు అర్హ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అయాన్ ని కూడా సినిమాల్లోకి దింపడడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయాన్ అల..…
ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. “రక్షాబంధన్” పండుగ సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. సోదరీమణులు తమ సంతోషం, శ్రేయస్సు కోసం రాఖీ రోజున సోదరుల నుదుటిపై బొట్టు పెట్టి స్వీట్లు తినిపిస్తారు. అలాగే అన్నాదమ్ములు కూడా తమ సోదరీమణులకు గిఫ్ట్ లు…
పిల్లలను ఆటలాడిస్తూ, తల్లిదండ్రులు సైతం పిల్లలుగా మారిపోతుంటారు! బయటి వాళ్ళకు స్టార్స్ కావచ్చు కానీ పిల్లలకు మాత్రం అమ్మానాన్న అంతే!! అలానే ఆ స్టార్స్ సైతం పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి భేషజాలకూ పోకుండా… వారితో డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. స్టార్ కపుల్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి అందుకు మినహాయింపు కాదు. మరీ ముఖ్యంగా బన్నీ తన కూతురు అర్హాను పేంపర్ చేసే విధానం చూస్తుంటే… మనం తెర మీద చూసే ఫెరోషియస్ ఐకాన్…