అందాల తార, స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి కుమార్తె అర్హ బుల్లి భరతుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిన్నారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతే ఘనంగా వీడ్కోలు పలికింది. విశేషం ఏమంటే… అల్లు అర్జున్ తన కుమార్తె కోసం అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఫాల్కన్ ను కొద్ది రోజుల పాటు ఆమెకే కేటాయించాడు.…
గుణశేఖర్ ‘శాకుంతలం’ మూవీ సెట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలుమోపాడు. టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేసిన ఆయన కూతురి డెబ్యూ సినిమా సంగతులు అడిగి తెలుసుకున్నాడు. బన్నీకి గుణశేఖర్ తో సహా ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతా ఘన స్వాగతం పలికింది. ఇక సమంత శకుంతలగా నటిస్తోన్న తాజా పౌరాణికంలో బేబీ అల్లు అర్హ కూడా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే కదా! సినిమాలో అర్హ చిన్నారి భరతుడుగా అలరించనుంది… ‘శాకుంతలం’ షూటింగ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తెరంగ్రేటం ఖరారైంది. ఈ మేరకు ఆమె ఎంట్రీని ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా “శాకుంతలం” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారానే అల్లు అర్హ తెరంగ్రేటం చేయబోతోంది. ఇందులో రాజకుమారుడు భరతుడిగా ఆమె నటించబోతున్నట్టు చిత్రబృందం ధృవీకరించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో అర్హను గుణశేఖర్ ఎత్తుకుని…
అల్లు కుటుంబం నుంచి నాలుగవ తరం కూడా సినిమా ఎంట్రీకి సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ల తరువాత ఇప్పుడు బన్నీ కూతురు అల్లు అర్హా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ స్టార్ హీరోయిన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. ప్రస్తుతం సమంత “శాకుంతలం” అనే చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట వారసుల తెరంగేట్రమ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ మాట వినగానే మీ మనసులో అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఆర్టిస్టుగా కెమెరా ముందుకు రాబోతున్నాడేమో అనే సందేహం రావడం సహజం. కానీ విషయం అది కాదు… ‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్టుగా అల్లు అర్జున్, స్నేహారెడ్డి ముద్దుల కూతురు అర్హా బాలనటిగా పరిచయం కాబోతోందట. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు… అర్హా ప్రధాన పాత్రలో ఓ…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత వర్మ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ తన హెల్త్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. చాలా తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని ఇటీవలే ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతానికి ఆయన ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ షేర్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి దిగిన క్యూట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో అల్లు అర్హ తన తండ్రి బన్నీ ఛాతీపై నిలబడి ఉంది. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ ఒకే పోజ్ లో ఉన్నారు ఈ పిక్ లో. ఈ పిక్ ను అల్లు అర్జున భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో అర్హా ముదురు నీలం రంగు నైట్‌సూట్ ధరించగా… అల్లు…