Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా కొనసాగుతున్నారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందిస్తున్నారు.
Allu Aravind: టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా గీతా ఆర్ట్స్ నుంచి ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి.
ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఆ తర్వాత SR కళ్యాణ మండపం సినిమాతోను మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సెబాస్టియన్’ కాస్త నిరాశపరిచింది. అలాగే ఇటీవల వచ్చిన ‘సమ్మతమే’ కూడా సో సోగానే నిలిచింది. దాంతో ఎలాగైనా సరే హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలనుకుంటున్నాడు కిరణ్. అందుకు తగ్గట్టే.. కిరణ్…
గీతా ఆర్ట్స్ నుంచి సినిమా వస్తుందంటే పక్కాగా హిట్ అనే భావనలో ఉంటారు ఇటు బయ్యర్లు, అటు ప్రేక్షకులు. అయితే ఇటీవల కాలంలో ఆ సంస్థ చేసిన సినిమాలు చూస్తుంటే వారి జడ్జిమెంట్ తప్పుతుందేమో అనిపిస్తోంది.