అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం కోడళ్ల వేటలో పడిందా.. ? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అక్కినేని ఫ్యామిలిలో మొదటి పెళ్లి అచ్చి రాలేదని అందరికి తెల్సిన విషయమే.. అక్కినేని వారసులు నాగ చైతన్య విడాకుల.. అఖిల్ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం.. ఇలా మొదటి పెళ్లి ఈ వారసులకు సెట్ కాలేదని తెలుస్తోంది. ఇక ఇద్దరు వారసుల బాధ్యతను నెత్తిమీద వేసుకున్న నాగ్.. ఇద్దరి కెరీర్ ని ఒక గాడిన పడేశాడు. చైతూ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నాడు.…
గత కొన్ని మాసాలుగా నాగా చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భాను సారంగా అవుననో, కాదనో ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూ వస్తోంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారాలు చేస్తోందనే వార్తలూ…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ లో వుంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు మరికొందరు అక్కినేని కుటుంబసభ్యులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అమీర్‌ఖాన్‌తో…
సమంత, నాగచైతన్య వివాహబంధం తెగిపోయినట్లేనా!? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేసిన వార్త సమంత డైవోర్స్. అయితే దీని గురించి అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ ఎక్కడా స్పందించలేదు. సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను ఎండగట్టే ప్రయత్నం చేసింది. తమిళంలో చేస్తున్న సినిమా తప్ప వేరే ఏ కొత్త సినిమా కమిట్ అవలేదు సమంత. అంతే కాదు వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తోంది.…
గత కొన్ని రోజులుగా అక్కినేని కోడలు సమంత, నాగచైతన్య మధ్య మనస్పర్ధలు, త్వరలోనే విడిపోతున్నారంటూ ప్రచారం అవుతోంది. ఈ రూమర్స్ కు అటు అక్కినేని ఫ్యామిలీ గాని, ఇటు సమంత గానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇటీవల కాలంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఈ విషయంపై స్పందించడానికి ఏమాత్రం సిద్ధంగా లేనని, తనకు నచ్చినప్పుడే చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతానని తేల్చి చెప్పేసింది. ఈ విషయంపై టాలీవుడ్ లో ఇప్పుడు చర్చ నడుస్తోంది.…
అక్కినేని కోడలు సమంత వారసుల కోసం నటనకు గ్యాప్ తీసుకుంటుందా!? అంటే అవునని చెప్పక తప్పదు. ప్రస్తుతం సమంత వయసు 34 సంవత్సరాలు. గత 11 సంవత్సరాలుగా విరామం ఎరుగక పని చేస్తూనే ఉంది సమంత. 2017లో పెళ్ళైన తర్వాత కూడా గ్యాప్ తీసుకోలేదు. ఇంకా ఎక్కువ బిజీ అయింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న తారల్లో సమంత ముందు వరుసలోనే ఉంటుంది. ఇక ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్’ 2 తో డిజిటల్…