Wedding Card : హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతుండగా..
Akkineni Family and group Companies Announce One Crore For Flood Relief Works: భారీ వర్షాలు వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధితులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్ర…
Akkineni Nagarjuna: అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన లెగెసీని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున ముందుకు నడిపిస్తున్నాడు. అక్కినేని కుటుంబంలో నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
Akkineni Venkat: అక్కినేని కుటుంబం గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరావుకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అక్కినేని వెంకట్ కాగా.. రెండో కొడుకు అక్కినేని నాగార్జున. ఇక ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇండస్ట్రీలోనే ఎదిగారు.
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు అవుతుంది, అయినా కూడా వీరిద్దరికీ సంబంధించిన వార్త ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. సమంత, నాగచైతన్య అనే పేరు వినిపిస్తే చాలు ఏవేవో వార్తలు అల్లేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ ఉంటారు ..
Akhil Akkineni: టాలీవుడ్ ను శాసించే కుటుంబాల్లో ఒక కుటుంబం.. అక్కినేని కుటుంబం. ఇండస్ట్రీనే కాదు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన లెగెసీ ని కాపాడుతూ వస్తున్న వారసుడు అక్కినేని నాగార్జున.
నటరత్న నందమూరి తారక రామారావు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళు అని తెలుగు సినీజనం పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు మహానటులు నేడు లేరు.
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టి కెరీర్ ను అందంగా మలుచుకొంటుంది.
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి కుమారుడు సుమంత్. అక్కినేని చిన్నకూతురు నాగ సుశీల తనయుడు సుశాంత్. వీరిద్దరూ కాస్తంత గ్యాప్ తో టాలీవుడ్ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ గ్రాండ్ సక్సెస్ లు మాత్రం ఇంతవరకూ దక్కలేదు. ఒకానొక సమయంలో సుమంత్ దూకుడుగా సినిమాలు చేశాడు. ఇప్పుడు నిదానించాడు. ఇక సుశాంత్ మొదటి నుండి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. విశేషం ఏమంటే సోలో హీరోలుగా సినిమాలు చేస్తున్న ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు సపోర్టింగ్…
సౌత్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ బంధాన్ని నాలుగేళ్లు కన్నా ఎక్కువ నిలుపుకోలేకపోయింది. కొన్ని విబేధాల వలన ఈ జంట గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈ విడాకుల తరువాత సామ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.. హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ బోల్డ్ గా నటించడం వలనే చై-…