Naga Chaitanya: వెండి తెరకు అక్కినేని నాగార్జున కొడుకుగా పరిచయం అయిన అక్కినేని నటవారసుడు నాగ చైతన్య. ఆయన ఒక్కో సినిమా చేసుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికరమైన స్టోరీని ఒకటి చెప్పారు. ఒక అమ్మాయి కారణంగా విడిపోయిన స్నేహితులు ఉంటారని, కానీ తన లైఫ్‌లో మాత్రం ఒక అమ్మాయి కారణంగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారని చెప్పారు.…
Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కార్తీక్ దండుతో భారీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రానా హోస్ట్ గా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో నీ తొలి ముద్దు ఎవరికి ఇచ్చావ్ అని రానా అడగడంతో నిర్మొహమాటంగా చెప్పేశాడు చైతూ. నేను 9వ క్లాస్…
Nagarjuna : కింగ్ నాగార్జున ఫుల్ జోష్ లో ఉన్నాడు. మొన్ననే కుబేరతో భారీ హిట్అందుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమాలో విలన్ గా ఇరగదీసి తనలోని నెగెటివ్ కోణాన్ని బయట పెట్టాడు. ఈ రెండు పాత్రలు బాగా హిట్ అయ్యాయి. దీంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు నాగార్జున. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు గెస్ట్ గా వచ్చాడు నాగ్. అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నాగవంశీతో…
Akkineni Akhil : అక్కినేని అఖిల్, జైనబ్ రౌవ్జీ పెళ్లి నిన్న గ్రాండ్ గా జరిగింది. నేడు రిసెప్షన్ వేడుకలు ప్రస్తుతం జరుగుతున్నాయి. నిన్న వైట్ అండ్ వైట్ లో అఖిల్, జైనబ్ మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా రిసెప్షన్ లో అఖిల్ వైట్ కలర్ సూట్, బ్లాక్ కలర్ ప్యాంట్ లో కనిపించగా.. జైనబ్ గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. వేడుకలో నాగార్జున చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే అమల కూడా…
Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసులో సందడి చేశాడు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడంతో రెన్యువల్ చేసుకునేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. అధికారులు సూచించిన సంబంధిత పత్రాలను సమర్పించడంతో పాటు తన ఫొటోను, బయోమెట్రిక్ ను కూడా ఇచ్చారు నాగ్. రెన్యువల్ కోసం కావాల్సిన సంబంధిత ప్రాసెస్ ను పూర్తి చేశారు. నాగార్జున రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. నాగార్జునను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్…
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న స్టార్స్ అంతా పెళ్లి పీటలెక్కుతున్నారు. గతేడాది చాలా టాలీవుడ్ సెలబ్రెటీలు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. అయితే తాజాగా అక్కినేని హీరో విషయంలో ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..తన చివరి శ్వాస వరకు నటించారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఇక ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఇండస్ట్రీలో మూడు తరాలుగా హీరోలుగా చలమని అవుతున్నారు. Also Read: Sonu Nigam…
Nagachithanya : ఇండస్ట్రీలో కొత్తగా పెళ్లి అయిన జంటలపై వచ్చే కామన్ రూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరెంట్స్ కాబోతున్నారని.. ప్రెగ్నెంట్ అయిందని.. ఒకటా రెండా.. ఇప్పటికే ఎంతో మంది కపుల్స్ మీద ఇలాంటి రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు స్టార్ కపుల్ నాగచైతన్య, శోభిత మీద కూడా ఇలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే శోభితతో గడుపుతున్న ఫొటోలను…
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సూపర్ హిట్ మౌత్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో హౌజ్ఫుల్ బోర్డులు పడ్డాయి. అక్కినేని నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ చేసాడని అటు ఫ్యాన్స్ తో…
Wedding Card : హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతుండగా..
Akkineni Family and group Companies Announce One Crore For Flood Relief Works: భారీ వర్షాలు వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధితులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్ర…