Hero Ajith : అజిత్ నెక్ట్స్ మూవీలో త్రిష అవుట్.. కాజల్ ఇన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. తాజాగా అజిత్ నటించిన తునివు సంక్రాంతి బరిలో ఉండనే ఉంది. అది రిలీజ్ కాగానే వెంటనే తన కొత్త సినిమా ప్రారంభించేందుకు ఈ స్టార్ హీరో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయినట్లు సమాచారం. అజిత్ తన కెరీర్లో నటిస్తోన్న 62చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది.
Read Also: Movie Banned : అజిత్ సినిమాను బ్యాన్ చేసిన సౌదీ అరేబియా ?
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
మొదట నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది.. కానీ కొన్ని కారణాలతో నయనతార తప్పుకుందని తెలుస్తోంది. అంతకు ముందు నయన్ అజిత్ కాంబినేషన్లో ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు అజిత్ 62వ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు మరోసారి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం వైరల్ అవుతోంది. ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు వివేకం చిత్రంలో అజిత్‌తో కాజల్ జతకట్టిన విషయం తెలిసిందే. అజిత్‌కు జంటగా నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్, కమలహాసన్ సరసన ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది.
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..