Thunivu: ట్రెండ్ అవుతున్న ‘AK’ కారణం ‘SK’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thunivu: కోలీవుడ్ సినీ అభిమానులు ‘తల అజిత్’ను ప్రేమగా ‘AK’ అని పిలుచుకుంటారు. అజిత్ కుమార్‌ను షార్ట్ ఫామ్‌లో AK అని పిలవడం ఆయన అభిమానులకి చాలా ఇష్టం. సినిమాలు తప్ప ఏ ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించని అజిత్, తాజాగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాడు. అజిత్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవ్వడానికి కారణం యంగ్ హీరో శివ కార్తికేయన్. ఇటీవలే ‘ప్రిన్స్’ సినిమాలో నటించిన శివ కార్తికేయన్, సోషల్ మీడియాలో అజిత్ ని కలిసిన ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. అంతే అజిత్ ఫాన్స్, శివ కార్తికేయన్ ఫాన్స్ కలిసి #AKwithSK అనే హాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు.
Read Also: విదేశాల్లో ఉన్న 10 దేవతామూర్తులు
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
అజిత్ తో దిగిన ఫోటోని శివ కార్తికేయన్ పోస్ట్ చేస్తూ ‘Met AK sir after long time ❤️ yet another meeting with sir, to cherish for life 🙏👍 Thank you for all the positive words and wishes sir’ అంటూ కోట్ చేశాడు. నిజానికి శివ కార్తికేయన్ పోస్ట్ చేసిన ఈ ఫోటో అక్టోబర్ లోనిది. ఆ టైంలో పోస్ట్ చేస్తే, ‘ప్రిన్స్’ ప్రమోషన్స్ కోసం పోస్ట్ చేసినట్లు ఉంటుందని ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఆ ఫోటోని శివ కార్తికేయన్ పోస్ట్ చేశాడు. అజిత్ ప్రస్తుతం ‘తునివు’ అనే సినిమా చేస్తున్నాడు. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ పొంగల్ కి ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీకి దళపతి విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. మరి ఈ ‘తల’ ‘దళపతి’ పోటిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.
Read Also: Janhvi Kapoor: ఆ నిర్మాత చేసిన పనికి.. నన్ను ద్వేషిస్తున్నారు
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?