టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు భారత్ జట్టుకు కేవలం మూడే మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జనవరి 11 నుంచి ఇందుకు సంబంధించిన సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లీల అంతర్జాతీయ టీ20 భవితవ్యంపై వారిద్దరితో కూలంకషంగా చర్చించేందుకు రెడీ అవుతున్నాడు.
Ajit Agarkar explains why senior players are resting for Australia ODIs: సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం సోమవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అనూహ్యంగా భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాగా.. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్…
భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కి బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి ) జట్టును ప్రకటించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఐసీసీ ఈవెంట్ ఆడే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించాడు
Rohit Sharma Gives Funny Answer to Reporters over India Squad For Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన బీసీసీఐ సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టుని ఎంపిక చేసింది. ఈ సమావేశంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ సెక్రటరీ జైషా పాల్గొన్నారు. జట్టు ఎంపిక అనంతరం…
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందని రిపోర్టర్స్ రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ.. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడానికి తామేమీ పిచ్చోళ్లం కాదంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
ఆసియా కప్ జట్టే వన్డే ప్రపంచ కప్ ప్రొవిజినల్ టీమ్ అన్న అంచనాల మధ్య శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు.. సెలక్టర్ల విషయంలో ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు.. జట్టుకు అవసరమైన టైంలో 100 శాతం కష్టపడ్డాడు అని అతడి ఫ్యాన్స్ అంటున్నారు.
Ajit Agarkar Plans to Travel West Indies ahead of IND vs WI 2nd Test: వెస్టిండీస్ పర్యటనను భారత్ ఘనంగా ఆరంభించిన విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో రోహిత్ సేన భారీ విజయం సాధించింది. దాంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు యశస్వీ జైశ్వాల్ (171), కెప్టెన్ రోహిత్ శర్మ…
Sachin Tendulkar, Yuvraj Singh Has Lunch With New BCCI Chief Selector Ajit Agarkar: బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ నియామకం అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఏకగ్రీవంగా అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ చీఫ్‌గా ఎంపిక చేసింది. చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టుని ప్రకటించాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు యువ జట్టును ఎంపిక చేసిన అగార్కర్.. తనదైన…
Ajit Agarkar named India Men’s Chairman of Selectors: అందరూ ఊహించినదే జరిగింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ నియమితుడయ్యాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ అతడిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం ప్రకటించాడు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో ఈ పదవికి అగార్కర్‌ను ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. రెండు నెలల క్రితం భారత ఆరగాళ్లపై తీవ్ర…
Is Ajit Agarkar India New Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగు నెలల నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదవి ఖాళీగానే ఉండగా.. తాత్కాలిక చైర్మన్‌గా శివ్ సుందర్ దాస్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెలక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం (జూన్ 30) చివరి తేదీ. జులై 1న ఇంటర్వ్యూలు జరిగే…