అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇప్పటికే సిద్దమైంది. ఇక సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, సీఎస్కేల మధ్య జరుగనుంది. అయితే అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో సీజన్ లో తొలి మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.
IND vs AUS 4th Test : భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ నేటి నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో నేటి తొలిరోజు ప్రత్యేకం. ఎందుకంటే టీమిండియా, ఆస్ట్రేలియాల ఉత్సాహాన్ని పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు మైదానంలో ఉంటారు.
Cars to employees: ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న వేళ ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. గూగుల్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ బహుళజాతి సంస్థలే ఖర్చుకు వెనకాడుతున్నాయి.
Cruel Love : ఓ ప్రేమోన్మాది వివాహితపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కాలేజీ రోజుల్లో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో నాలుగేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి దాడికి పాల్పడ్డాడు.
Fire Accident: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ కంటి సంరక్షణ కేంద్రంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో దంపతులు మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు.
PM Modi: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తల్లి హీరాబెన్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరామర్శించారు. అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కు చేరుకున్న ప్రధాని తన తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు.
Woman DeadBodies Found in Cupboard: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రికి వైద్యానికి వచ్చిన తల్లీకూతుళ్లు.. దారుణమైన స్థితిలో విగతజీవులుగా కనిపించారు.