అక్కినేని అఖిల్ భారి ఆశలతో చేసిన ఏజెంట్ సినిమా, ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఈవెనింగ్ షోకే థియేటర్స్ కాలీ అయిపోవడంతో అఖిల్ కెరీర్ లో మాత్రమే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా ఏజెంట్ సినిమా నిలిచింది. రిలీజ్ అయ్యి మూడు రోజులు మాత్రమే…
Anil Sunkara: సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి విజయాలు, అపజయాలు సాధారణం. అన్నిసార్లు విజయాలను అందుకోవాలని లేదు. కొన్నిసార్లు పరాజయాలను కూడా నిజాయితీగా ఒప్పుకున్నవారే..
ఏప్రిల్ మాసంలో పంతొమ్మిది చిత్రాలను విడుదలైతే కేవలం 'విరూపాక్ష' మాత్రమే సాలీడ్ హిట్ ను అందుకుంది. అభిమానులు ఆశలు పెట్టుకున్న 'రావణాసుర', శాకుంతలం, ఏజెంట్' చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి.
Amala Akkineni: అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ కూడా ప్లాప్ ల లిస్టులోకి చేరిపోయింది. రెండేళ్లు ఎంతో కష్టపడి చేసిన సినిమా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన ఏజెంట్ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తాను అంటూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ సినిమా చేశాడు. అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రమోషన్స్ చేసుకున్న ఈ మూవీ, తీరా రిలీజ్ కి ముందు తెలుగు, మలయాళంకి మాత్రం పరిమితం అయ్యింది. సౌత్ లో హిట్ కొట్టి నార్త్ వెళ్తామని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అఖిల్ సినిమాకి ముందెన్నడూ లేనంత హైప్ తో ఏజెంట్…
Akhil Akkineni: టాలీవుడ్ ను శాసించే కుటుంబాల్లో ఒక కుటుంబం.. అక్కినేని కుటుంబం. ఇండస్ట్రీనే కాదు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన లెగెసీ ని కాపాడుతూ వస్తున్న వారసుడు అక్కినేని నాగార్జున.
Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్‌లో ఆమె కనిపించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా కోసం ఒక ప్రమోషనల్ వీడియో చేస్తున్నాడు అనే వార్త బయటకి రాగానే మెగా ఫాన్స్ అండ్ అక్కినేని ఫాన్స్ అంతా ఫుల్ ఖుషి అయ్యారు. సోషల్ మీడియాలో ట్వీట్స్ తో రామ్ చరణ్ అండ్ అఖిల్ మ్యూచువల్ ఫాన్స్ హల్చల్ చేశారు. రిలీజ్ కి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది ఇంకెప్పుడు ఆ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తుందా ని ఫాన్స్…
తెలుగు పాన్ ఇండియా చిత్రాల నిర్మాతల ఆలోచనలో ఇప్పుడు మార్పు వచ్చింది. అంబరాన్ని చుంబించాలనే ఆలోచనలను పక్కన పెట్టి, ముందు తెలుగులో తమ సినిమాను విడుదల చేసిన తర్వాతే ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తన క్లోజ్ ఫ్రెండ్ అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వస్తాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ వార్తని అబద్ధం చేస్తూ వరంగల్ లో జరిగిన ఏజెంట్ ప్రీ ఈవెంట్ కి రామ్ చరణ్ రాలేదు. కింగ్ నాగ్ చీఫ్ గెస్టుగా వచ్చి అక్కినేని ఫాన్స్ కి ఖుషి చేశారు. చరణ్, అఖిల్ లని…