Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మోహన్ బాబు లుక్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆర్ ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’.ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా, రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ బాబు, మరోసారి తన గంభీరమైన గొంతుతో, రాజసంతో థియేటర్లను దద్దరిల్లించేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ మూవీలో మోహన్ బాబు పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్రను చిత్ర యూనిట్ పరిచయం చేసింది.
Also Read; Ranabaali: రణబాలి.. నుండి విజయ్-రష్మికల ‘ఏందయ్యసామీ’ సాంగ్ వైరల్!
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ (Venkatappaya Naidu) అనే పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ విడుదల చేసిన ఈ పోస్టర్ చూస్తుంటే, ఆయన పాత్రలో పవర్‌ఫుల్ కారెక్టర్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది. మోహన్ బాబు మార్క్ బాడీ లాంగ్వేజ్ ,డైలాగ్ డెలివరీకి అజయ్ భూపతి రాసుకున్న ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం ఖాయం. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ , జెమిని కిరణ్ గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!