Adulterated Milk: కల్తీ పాల ఘటనలో 11 మంది పరిస్థితి విషమం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adulterated Milk:రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. వెంటిలేటర్‌పై డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 11కి పెరిగింది. మొత్తం 15 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. 11 మందికి వెంటిలేటర్‌పై డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. మరోవైపు కల్తీ పాల బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు రాజమండ్రికి రానున్నారు. అలాగే, 10 మంది బాధితులకు ముంబై నుంచి తెప్పించిన ప్రత్యేక ఇంజెక్షన్లతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
Read Also: MS Dhoni: ధోనికి ఝలక్.. 15 రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం!
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
అయితే, కల్తీ పాల బాధితులకు రాజమండ్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందుకోసం హైదరాబాదు నుంచి వైద్య నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నాం.. ఈరోజు ఎఫ్ఎంసీ రిపోర్టు రావచ్చు.. నాలుగు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 15 మంది బాధితులకు ఎంత ఖర్చు అయినా పెట్టమని ముఖ్యమంత్రి చెప్పారు.. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కల్తీ పాల బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.. ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నాం.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల వెల్లడించారు.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు