Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 న రిలీజ్ అయిన ఏజెంట్.. భారీ పరాజయాన్ని అందుకుంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఒకపక్క ప్రచారాలు చేస్తూనే.. ఇంకోపక్క షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది.. కాని ఇప్పటి వరకు తన కెరీర్ ను నిలబెట్టే ఒక్క కమర్షియల్ సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో హిట్ అందుకున్న కానీ ఆ సినిమాతో కూడా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. దాంతో దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్. సిక్స్ ప్యాక్ ను…
అక్కినేని హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ తాను కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ లభించ లేదుఎంత మంది డైరెక్టర్లు తో సినిమా చేసినప్పటికీ అఖిల్‌కి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను ఇవ్వలేకపోయారు. కథల ఎంపికలో అఖిల్ పొరపాటు చేస్తున్నాడా లేకపోతే డైరెక్టర్స్ సరిగ్గా తీయలేక పోతున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు.కానీ అఖిల్ కు మాత్రం తన…
సురేందర్ రెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన తన కెరీర్ లో మంచి సూపర్ హిట్ సినిమాలను అందించాడు.అలాగే భారీ డిజాస్టర్ సినిమాలను కూడా అందించాడు.రీసెంట్గా సురేంద్ర రెడ్డి తెరకెక్కించిన సినిమా ఏజెంట్. అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు.సురేందర్ రెడ్డి తెరకెక్కించినఈ సినిమా అఖిల్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతినింది.ఏప్రిల్ 28న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయగా డిజాస్టర్ టాక్ వచ్చింది.…
అఖిల్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగార్జున వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు.కానీ అతని సినీ కెరీర్ అంత ఊహించిన విధంగా అయితే సాగడం లేదు. అఖిల్ కు వరుస పరాజయాలు ఎదురవు తున్నాయి. రీసెంట్ గా 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమా కనీసం పాతిక కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించలేకపోయింది.ఏజెంట్ సినిమా ఫలితం తర్వాత అఖిల్ సినిమా కథల విషయంలో అలాగే బడ్జెట్…
మనం సినిమా లో గెస్ట్ రోల్ లో ఎంటర్టైన్ చేసిన అఖిల్ అక్కినేని ఆ తరువాత దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన అఖిల్ సినిమా తో అఖిల్ హీరో గా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అఖిల్ ను నిరాశ పరిచింది. ఆ తరువాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా నిరాశపరిచింది.బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన…
అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం లో గెస్ట్ రోల్ అదరగొట్టిన అఖిల్.ఆ తర్వాత అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు..కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హలో సినిమాలో నటించాడు. ఈ సినిమా కొంత మెప్పించిందని చెప్పాలి. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.తరువాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్…
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అక్కినేని నటవారసుడుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. కూడా అయ్యగారి లక్ మాత్రం కలిసి రావడం లేదు. రీ..రీ... రీ లాంచ్ లు చేస్తున్నా అఖిల్ కు స్టార్ హీరో అనే హోదా మాత్రం దక్కలేదు.
Agent 2 : అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ ఆర్మీ అయోమయంలో పడింది.