రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో ఓ సక్సెస్ ను అందుకున్న హీరో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అనుకున్నంత రీతిలో…
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ మంచి ధరకు కొనుగోలు చేసింది. ఏ సినిమా…
Agent OTT: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన సినిమా “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యింది. అయితే అందరూ ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ నిలిచింది.…
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఈ చిత్రం వైజాగ్ రైట్స్ ఇష్యూ ఇంకా కోర్టులో నడుస్తుంది. కాగా ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ…
Producer Anil Sunkara Says Agent To Release on Sony LIV Soon: స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కాంబోలో వచ్చిన సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమాలో అఖిల్ సరసన యంగ్ బ్యూటిఫుల్ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నా.. ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.…
అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ గత ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఏజెంట్ మూవీకి స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ కథతో దాదాపు ఎనభైకోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. దాదాపు రెండేళ్ల పాటు నిర్మాణం జరుపుకోన్న ఏజెంట్ మూవీ పై రిలీజ్‌కు…
వక్కంతం వంశీ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు కథను అందించారు. ముఖ్యం గా సురేందర్ రెడ్డి సినిమాలకు వక్కంతం వంశీ నే కథని అందిస్తూ వుంటారు.అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడి గా మారారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో కాస్త గ్యాప్ తీసుకోని యంగ్ హీరో నితిన్ తో ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను తెరకెక్కించారు.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా…
Akhil Akkineni: అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. మొదటి సినిమా నుంచి.. ఇప్పటివరకు హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా కొద్దిగా ఊరట నిచ్చినా.. ఏజెంట్ సినిమా మరీ అయ్యగారిని పాతాళంలోకి దించేసింది.
సినీ ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ కి అయినా కూడా రెండు, మూడు సినిమాలు ప్లాప్స్ వస్తే ఆ హీరోయిన్ ను దర్శక నిర్మాతలు అంతగా పట్టించుకోరు. కానీ కొందరి హీరోయిన్స్ కు మాత్రం ఫ్లాపులు ఎన్నొచ్చిన కూడా అవకాశాలు వరుసగా వస్తూ ఉంటాయి..అలాంటి హీరోయిన్స్ జాబితా కు చెందిందే బాంబే బ్యూటీ సాక్షీ వైద్య. ఏజెంట్ మూవీతో ఈ బ్యూటీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి సాక్షి అనుకోకుండా హీరోయిన్ అయింది.. దర్శకుడు సురేందర్…
We made costly mistakes says Anil Sunkara: నిర్మాత అనిల్ సుంకర ఈ మధ్య వరుస సినిమాలతో ఇబ్బందులు పడ్డారు. ముందుగా ఏజెంట్, ఆ తర్వాత భోళా శంకర్ సినిమాలు చేయగా ఆ రెండు సినిమాలు దారుణమైన విధంగా నష్టాలు తెచ్చాయి. ఇక ఈ విషయాల గురించి స్పందిస్తూ తాను అలాగే తన టీమ్ కొన్ని ఖరీదైన తప్పులు చేశామని అనిల్ సుంకర ఒప్పుకున్నారు. అనిల్ సుంకర ఈ ఏడాది విడుదలైన రెండు సినిమాల దెబ్బకు…