శ్రీలీలకు కెరీర్ స్టార్టింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన దాఖలాలు లేవు. ఒక్క హిట్ పడింది అనుకునేలోపు కనీసం రెండు ప్లాపులైనా ఆమెకు హాయ్ చెప్పాల్సిందే. ధమాకా తర్వాత స్కంధ రూపంలో డిజాస్టర్ వస్తే భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. గుంటూరు కారంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనుకునే లోపు రాబిన్ హుడ్, జూనియర్ చిత్రాలు ఝలక్ ఇచ్చాయి. ఈ ఏడాది ఇంకా…
శ్రీలీల..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ భామ. రవితేజ సరసన నటించిన ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ సమయంలో ఈ భామకు వరుసగా పది సినిమాల అవకాశాలు వచ్చాయి. ఏ సినిమాకు డేట్స్ ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియనంత బిజీ అయిపోయింది.ఈ వరుస అవకాశాల హడావుడి లో పడి కథలు ఎంపిక లో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. వరుస సినిమాలు…
Sreeleela Movies for every festival upto Sankranthi: మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారిపోయిన శ్రీ లీల వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే ఆమె అరుడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది అంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు శ్రీ లీలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఇప్పుడు రాబోతున్న మిలాద్-ఉన్-నబి పండుగ మొదలు సంక్రాంతి వరకు ప్రతి పండుగకు ఆమె…
పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని మెప్పించాడు. మొదటి సినిమా తోనే వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తరువాత కొండ పొలం,రంగ రంగ వైభవంగా వంటి సినిమాలు చేసాడు. ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి.. అందుకే ప్రస్తుతం చేస్తున్న ఆదికేశవ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ మెగా హీరో.ఈ…