Sreleela : ఈ ఏడాది ఒక్క హిట్ కూడా కొట్టని శ్రీలీల.. కారణం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలీలకు కెరీర్ స్టార్టింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన దాఖలాలు లేవు. ఒక్క హిట్ పడింది అనుకునేలోపు కనీసం రెండు ప్లాపులైనా ఆమెకు హాయ్ చెప్పాల్సిందే. ధమాకా తర్వాత స్కంధ రూపంలో డిజాస్టర్ వస్తే భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. గుంటూరు కారంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనుకునే లోపు రాబిన్ హుడ్, జూనియర్ చిత్రాలు ఝలక్ ఇచ్చాయి. ఈ ఏడాది ఇంకా మేడమ్ సక్సెస్ అకౌంట్ తెరవనే లేదు.
Also Read : Mass Jathara : మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా తమిళ స్టార్ హీరో
Also Read
- Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
ఒక్క రెమ్యునరేషన్‌తోనే ఇటు హీరోయిన్ అటు స్పెషల్ సాంగ్‌కు సరిపడా ఫెర్మామెన్స్ చేసి నిర్మాతలకు ఆదాయాన్ని మిగిల్చేస్తోంది శ్రీలీల. ఆమె కష్టం ఒక్కొక్కసారి బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతోంది. జూనియర్‌లో వైరల్ వయ్యారీ అంటూ హుషారెత్తించి మిస్ లీల వైరల్ అయ్యింది కానీ సినిమా ప్లాప్ అయింది. అంతకు ముందు వచ్చిన రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ అయ్యేసరికి ఈ ఏడాది మిస్ లీలకు మిగిలిన హోప్ మాస్ జాతర మాత్రమే. ధమాకాతో రవితేజతో మాసివ్ హిట్ అందుకున్న శ్రీలీల.. మరోసారి మాస్ మహారాజా ఫిల్మ్ మాస్ జాతరతో హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తోంది. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిల్మ్ అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్‌తో పోటీపడబోతోంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల పర్వంతో ఈ నెల చివరకు రాబోతుంది. మరి ఈ సినిమాతో శ్రీలీల ప్లాపులకు బ్రేకులేసుకుని.. హిట్టును తన ఖాతాలో వేసుకుంటుందో.? లేక కంటిన్యూ చేస్తుందో..? మరోసారి మాస్ మహారాజ్- డ్యాన్సింగ్ క్వీన్ పెయిర్ ఆకట్టుకుందో లేదో లెట్స్ వెయిట్
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!