Home
Action Drama
Action Drama News
-
Dragon : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం స్పెషల్ రోల్స్ – హిందీ, తమిళ హీరోలపై కసరత్తులు!
ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తుండటం విశేషం. అంత్యంత భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది 25 జూన్ 2025 న విడుదల చేయాలని నిర్ణయించారు. Also… -
Devara 2 : దేవర 2 ఆగిపోయిందా.. అసలు నిజం ఇదే!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా రూపొందింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కథలో భాగంగా సెకండ్ పార్ట్‌లో ఏమవుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఆగిపోయిందని, ఈ సినిమా స్థానంలోనే జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా అలాగే త్రివిక్రమ్ సినిమాలు మొదలుపెట్టబోతున్నాడని ప్రచారం జరిగింది.… -
Phoenix: తెలుగులోకి విజయ్ సేతుపతి కొడుకు సినిమా
తమిళ సినిమా పరిశ్రమలో ‘మక్కల్ సెల్వన్’గా పిలవబడే విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఫీనిక్స్’ ఇటీవల తమిళంలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ వెర్షన్‌గా రానుంది. ఈ సందర్భంగా రేపు (ఆగస్టు 9, 2025) తెలుగు డబ్బింగ్ వెర్షన్ టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది, ఈ కార్యక్రమంలో సూర్య సేతుపతి మీడియాతో ముచ్చటించనున్నారు. Also Read :TFCC: తెలుగు ఫిల్మ్… -
Nani: పేరు ప్యారడైజ్ కానీ నరకం చూసిన నాని!
Nani: న్యాచురల్ స్టార్ నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారు. 15 రోజులు పాటు నాని విపరీతంగా కష్టపడి ఈ ఫైట్ సీక్వెన్స్ చేసినట్టు తెలుస్తోంది. -
Rashmika Mandanna: ‘మైసా’ మొదలెడుతున్న రష్మిక
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కొత్తగా మరో కొత్త సినిమా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఆమె హీరోయిన్గా మైసా అనే సినిమా రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం,… -
Kingdom : నా గర్ల్ ఫ్రెండ్ తో గడపాలని ఉంది.. విజయ్ ఓపెన్ అయ్యాడుగా..
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో విజయ్ చాలా బిజీగా గడిపేస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్లు పనిచేశా. ప్రతి రోజూ ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ వచ్చేది. దీని కోసం అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా మా అమ్మకు టైమ్ ఇవ్వేలేదు.… -
Kingdom : కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Kingdom : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన నటించిన భారీ బడ్జెట్ మూవీ కింగ్ డమ్ జులై 31న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వరుస ప్రమోషన్లతో జోష్ పెంచేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 26న తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈవెంట్… -
Sukumar : సుకుమార్ లెక్కలను ఫాలో అవుతున్న డైరెక్టర్లు..!
Sukumar : డైరెక్టర్ సుకుమార్ ఒక కథను ఎమోషన్ తో యాక్షన్ ను జోడించి చెప్పడంలో దిట్ట. ఆయన ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ ను హైలెట్ చేస్తుంటాడు. హీరో పాత్రకు దాన్ని జోడిస్తూ.. అతని యాక్షన్ కు ఒక అర్థాన్ని చూపిస్తాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు చూస్తే ఇది అర్థం అవుతుంది. హీరోకు అవమానం జరగడమో లేదంటే తన జీవితంలో ఒకదాన్ని సాధించడం కోసం విలన్లతో పోరాడటమో మనకు కనిపిస్తుంది. ప్రతి సినిమాలో… -
Raashi Khanna : పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ప్లాపుల హీరోయిన్..
Raashi Khanna : పవన్ కల్యాణ్ పక్కన బడా ఛాన్స్ కొట్టేసింది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న రాశిఖన్నాను.. దాదాపు టాలీవుడ్ పక్కన పెట్టేసింది. ఆమెకు సౌత్ లో పెద్దగా ఛాన్సులు రాని సమయంలో మంచి ఆఫర్ పట్టేసింది. రాశిఖన్నా చివరగా హిట్ కొట్టి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఏళ్లు గడుస్తోంది. ఏదో ఒక సినిమా ట్రై చేసినా అవన్నీ ప్లాప్ కావడంతో టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది.… -
Ustad Bhagat singh: పవన్ సినిమా కోసం మరో హీరోయిన్?
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక ఆసక్తికర లీక్ వైరల్ అవుతోంది. ఈ సినిమాని తేరీ సినిమాకి రీమేక్ అని మొదట్లో ప్రచారం జరిగింది. తర్వాత హరీష్ శంకర్ పూర్తిగా స్క్రిప్ట్ మార్చేసి పవన్ కళ్యాణ్ కోసం కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: Vijay Deverakonda:…
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Tesla Cybertruck: “మూడేళ్లకే కథ ముగిసింది”.. టెస్లా ‘సైబర్ ట్రక్’ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
-
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
-
North Korea Cyber Army: ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్ ‘సైబర్ సైన్యం’.. తెరవెనుక షాకింగ్ నిజాలు ఇవే!
-
Telangana Eagle Force : తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా… లేడీ డాన్ నీతూ బాయి అరెస్ట్!
-
Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!