Home
Abhishek Sharma
Abhishek Sharma News
-
Ishan Kishan-SRH: మా ప్లాన్ చాలా సింపుల్.. ఆటగాళ్లకు అదొక్కటి మాత్రం చెబుతాను!
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు అందుకుంది. ఢిల్లీ విజయం అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ జట్టు వ్యూహాల గురించి వెల్లడించాడు. తమ ప్లాన్ చాలా సింపుల్ అని, మ్యాచ్‌ను మ్యాచ్‌గా తీసుకుంటాం అని చెప్పాడు. జట్టులో అందరూ దూకుడుగా… -
Abhishek Sharma-POM: ఈరోజు మైదానంలో లేదు, బాధగా ఉంది.. ఈ ఇన్నింగ్స్ ఆమెకు అంకితం!
Abhishek Sharma Dedicates His POM to Sister: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సులతో 135 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్న అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే నా టార్గెట్ అని… -
Abhishek Sharma History: అప్పుడే దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్.. టీ20 క్రికెట్లో ‘ఒకే ఒక్కడు’ అభిషేక్ శర్మ!
Abhishek Sharma Breaks Chris Gayle Record: టీ20 క్రికెట్ అంటేనే బంతిని బాదడం. బ్యాటర్లు తమ దూకుడు, భారీ షాట్లతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. పొట్టి ఫార్మాట్లో 50, 100 పరుగులు చేయడమే గొప్ప విషయం. అలాంటిది 130కు పైగా స్కోర్లు నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో దూకుడు, ప్రతిభ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ జాబితాలో కొద్ది మంది స్టార్ బ్యాటర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. అందులో యువ ఆటగాడు అభిషేక్… -
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
Abhishek Sharma: మంగళవారం (ఏప్రిల్ 21) హైదరాబాద్ లో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ పై అతడు 68 బంతుల్లో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీనితో SRH జట్టును 242/2 అనే భారీ స్కోర్‌కు తీసుకెళ్లాడు. నితీష్ రాణా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ ఈ ఐపీఎల్… -
Vaibhav Sooryavanshi అంతర్జాతీయ అరంగేట్రం.. ఆ స్టార్ ఆటగాళ్ల టీ20 స్థానం ప్రమాదంలో..?
Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి యువ ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. ఇటీవల ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ వంటి కొత్త ఆటగాళ్లు రాణించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పై పడింది. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి దగ్గరయ్యాడు. కేవలం 12 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్ లోనే సూర్యవంశీ 452 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ,… -
IPL మధ్యలో కొత్త ట్విస్ట్.. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) జాబితాలోకి అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ..!
IPL 2026 Twist: ఐపీఎల్ 2026 జరుగుతున్న సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) తాజాగా విడుదల చేసిన రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP) జాబితాలో అక్షర్ పటేల్(Axar Patel), అభిషేక్ శర్మ (Abhishek Sharma) లను చేర్చింది. ఈ నిర్ణయంతో ఇప్పటి నుండి ఇద్దరు ఆటగాళ్లపై కఠినమైన యాంటీ డోపింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్… -
Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పరుగులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించగా.. రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్ ఖాతాలో చెత్త రికార్డులు చేరాయి. ఐపీఎల్… -
Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 20 లోపు బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026 భాగంగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్ చేస్తూ.. 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇది అభిషేక్‌కు ఐదవ హాఫ్ సెంచరీ. ఐపీఎల్ మరే బ్యాటర్ కూడా 20 లోపు బంతుల్లో… -
SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!
SRH vs PBKS: ముల్లన్ పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా జరుగుతున్న 17వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పంజాబ్ కింగ్స్ జట్టు ముందు భారీ టార్గెట్ ను సెట్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఆరంభం నుంచే లక్ష్యంగా చేసుకున్న హైదరాబాద్ ఓపెనర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ బ్యాటర్లు మాత్రం ఆ నిర్ణయం తప్పని నిరూపిస్తూ నిర్ణిత 20 ఓవర్స్‌లో 219 పరుగుల భారీ… -
SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!
SRH Powerplay Record: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు పవర్ ప్లేలో పంజాబ్ బౌలర్లపై విరుచుకపడ్డారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. SRH ఓపెనర్లు ఆ నిర్ణయాన్ని తప్పుగా నిరూపించారు. పవర్ ప్లే ముగిసేలోపే SRH వికెట్ కోల్పోకుండా 105 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో (5×4 7×6)లతో 66 పరుగులు చేయగా, ట్రావిస్…
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..