ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ (11) పరుగులు చేసి ఔట్ కాగా... మరో బ్యాటర్ ట్రేవిస్ హెడ్ కేవలం 24 బంతుల్లో 62 పరుగులు చేశారు.
Abhishek Sharma to be interrogated in Tania Singh suicide: పంజాబ్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. సూరత్‌కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో అభిషేక్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రముఖ మోడల్ తానియా సింగ్ ఇటీవల లేటు రాత్రి ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అతడికి నోటీసులు పంపారు. తానియా సింగ్…
Sunrisers Hyderabad Scored 197 In 20 Overs Against Delhi Capitals: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ దండయాత్ర చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 197 పరుగులు చేసింది. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67), మిడిలార్డర్లో క్లాసెన్ (27 బంతుల్లో 53) అర్థశతకాలతో చెలరేగడం వల్ల.. ఎస్ఆర్హెచ్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో అబ్దుల్ సమద్…